Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శరవేగంగా ప్రభాస్ కొత్త సినిమా.. ఖర్చు రూ.150 కోట్ల మాత్రమేనట

హైదరాబాద్, మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (04:25 IST)

Widgets Magazine

ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. నాలుగేళ్లపాటు తన టైమంతా బాహుబలికే రాసిచ్చేసిన ఈ ఆరడుగుల అందగాడు మూవీ క్రియేషన్స్ పతాకంపై రన్ రాజా ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో కొత్త సినిమాకు నాంది పలికాడు. 
 
ప్రభాస్‌ హీరోగా ‘రన్‌ రాజా రన్‌’ ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మించనున్న సినిమా సోమవారం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.ప్రభాస్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నటుడు, ప్రభాస్‌ పెదనాన్న కృష్ణంరాజు క్లాప్‌ ఇవ్వగా, నిర్మాత ‘దిల్‌’ రాజు కెమేరా స్విచ్చాన్‌ చేశారు. 
 
150 కోట్లతో ఈ సినిమాను నిర్మించనున్నారట. దీని తర్వాత వేగంగా సినిమాలు చేసే ఆలోచనలో ప్రభాస్‌ ఉన్నారట.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్, నృత్యాలు రాజు సుందరం, కెమేరా మది, సంగీతం శంకర్‌–ఎహసాన్‌–లాయ్‌. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
ప్రభాస్‌ వంశీ ప్రమోద్‌ కృష్ణంరాజు క్లాప్‌ Vamsi Pramod Prabhas Krishnam Raju Clap

Loading comments ...

తెలుగు సినిమా

news

బుద్ధుడి ముందు అలా చేయడం సాధారణం అంటోన్న హాట్ యాంకర్

యాంకర్‌గా హాట్‌హాట్‌గా తన గ్లామర్‌తో కవ్వించే అనసూయ.. సినిమాలోనూ కవ్వించే ప్రయత్నం ...

news

అన్నయ్యతో కలిసి సినిమానా... హహ్హహ్హ్హ... పగలబడి నవ్విన పవన్ కళ్యాణ్

చిరంజీవి, పవన్‌ కళ్యాణ్‌తో కలిసి సినిమా చేయనున్నట్లు టి. సుబ్బిరామిరెడ్డి ప్రకటించడం.. ...

news

మగాళ్లతో కలిసి కనిపించాలంటేనే భయం-షారూఖ్‌తో శృంగార సంబంధం లేదు: కరణ్ జోహార్

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ స్వలింగ సంపర్కుడని తన ఆత్మకథలో చెప్పడం.. ప్రస్తుతం ...

news

ఇదే నిజమైతే అటు ప్రిన్స్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ అల్లాడిపోతారేమో...?

మహేష్‌ బాబు భార్యగా నమ్రత కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ నటనకు దూరమయ్యారు. కొడుకు, ...

Widgets Magazine