Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

షారూఖ్ ఖాన్- సంజయ్ లీలా భన్సాలీ సినిమాలో వేశ్యగా ప్రియాంక చోప్రా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా?

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (17:53 IST)

Widgets Magazine

బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల పర్వం కొనసాగుతోంది. రచయిత సాహిర్ లుధియాన్వి జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకోనున్న సినిమాలో అందాల సుందరి ప్రియాంక చోప్రా నటించనుంది. అదీ వేశ్య పాత్రలో. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్టు వినిన ప్రియాంక చోప్రా వేశ్యగా నటించేందుకు గ్రీన్  సిగ్నల్ ఇచ్చేసిందని బిటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుతం అమెరికా టీవీ సిరీస్ క్వాంటికో, బేవాచ్ సినిమాలో నటిస్తున్న ప్రియాంక చోప్రా.. బాలీవుడ్‌లో రెండేళ్ల గ్యాప్ తర్వాత భన్సాలీ సినిమాలో నటించనుంది. జై గంగాజల్ సినిమాకు తర్వాత మళ్లీ బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఇక భన్సాలీ-ప్రియాంక చోప్రా కాంబోలో రానున్న సినిమాలో షారూఖ్ కీలక పాత్ర పోషిస్తాడని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని బిటౌన్ వర్గాల సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మల్లికా షెరావత్ ఆంటీ అయ్యింది.. 40 ఏళ్లలో మేనత్త అయ్యింది.. ఫోటో వైరల్..

డర్టీ పాలిటిక్స్, దశావతారం వంటి సినిమాల్లో నటించిన సెక్స్ బాంబ్‌గా పేరున్న మల్లికా ...

news

మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్రవరి 24న రిలీజ్ కానున్న సాయిధ‌ర‌మ్‌ తేజ్ `విన్న‌ర్`

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా గ్రాండ్‌గా తెర‌కెక్కుతున్న చిత్రం `విన్న‌ర్‌`. ల‌క్ష్మీ న‌ర‌సింహ ...

news

ఎన్టీఆర్‌పై స్కిట్.. హైపర్ ఆదిని బాలయ్య చంపేస్తానని బెదిరించారా? సారీ చెప్పాక ఏం జరిగింది?

జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో సీనియర్ నటులపై కామెడీ స్కిట్‌లు మామూలే. అయితే జ‌బ‌ర్ద‌స్త్ షోలో ...

news

కాటమరాయుడు టీజర్ రిలీజ్.. పవన్ ఫ్యాన్స్‌కు ట్రీట్.. ఎప్పుడో వచ్చాడు అన్నది ముఖ్యం కాదు.. (Video)

మెగాస్టార్ ఖైదీ నెం. 150, రామ్ చరణ్ ధ్రువ సినిమాలతో మస్తు ఖుషీగా ఉన్న మెగా ఫ్యాన్స్‌కు ...

Widgets Magazine