Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా కుమార్తె వస్త్రధారణపై మోడీకే అభ్యంతరం లేదు.. మీకెందుకయ్యా : ప్రియాంకా తల్లి

బుధవారం, 12 జులై 2017 (10:00 IST)

Widgets Magazine
madhu chopra

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ సమయంలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ధరించిన దుస్తులపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రియాంకా తీరును తూర్పారబట్టారు. దీనిపై ప్రియాంకా తల్లి మధు చోప్రా వివరణ ఇచ్చారు. 
 
నిజానికి ప్రియాంక ఆరోజు ప్ర‌ధానిని క‌ల‌వ‌డం ముందే ప్లాన్ చేసుకున్న‌ది కాద‌నీ, ఏదో అక‌స్మాత్తుగా జ‌రిగిపోయింద‌ని మ‌ధు చెప్పారు. ఆ త‌క్కువ స‌మ‌యంలో చీరలోకి మారే స‌మ‌యం లేద‌ని, ఆ విష‌యం గురించి ప్ర‌ధాని ప్రోటోకాల్ ప్ర‌తినిధిని క‌ల‌వ‌గా వ‌స్త్ర‌ధార‌ణపై ప్ర‌ధానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్ప‌డంతోనే ప్రియాంక అలా వెళ్లి క‌లిసింద‌ని మ‌ధు చోప్రా వివ‌రించారు. పైగా, ఈ విషయంలో ప్రధానికి లేని అభ్యంతరం నెటిజన్లకు ఎందుకని ఆమె ప్రశ్నించారు. 
 
కాగా, ఇటీవల బెర్లిన్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీతో ప్రియాంకా చోప్రా భేటీ అయిన విషయంతెల్సిందే. ఆ సమయలో మోకాళ్ల వ‌ర‌కు కాళ్లు క‌నిపించే వ‌స్త్ర‌ధార‌ణ‌తో ప్రియాంక చోప్రా ఉన్నారు. దీనిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా సంప్ర‌దాయ‌వాదులు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించిన సంగ‌తి తెలిసిందే. వారికి త‌గ్గ‌ట్టుగా ప్రియాంక కూడా మ‌రో ఫొటోను పోస్ట్ చేసి ఘాటుగా స‌మాధానం కూడా ఇవ్వ‌డం కూడా జరిగింది. అయినా ఈ వివాదం సద్దుమణగక పోవడంతో ఆమె తల్లి మధు చోప్రా వివరణ ఇచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Reveals Dress Berlin Priyanka's Mother Pm Modi Madhu Chopra

Loading comments ...

తెలుగు సినిమా

news

తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే : నటి రమ్య నంబీశన్ వ్యాఖ్యలు

లైంగికదాడికి గురైన మలయాళ నటి భావనకు అండగా నిలిచేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ దాడి ...

news

నా భర్త చాలా మంచోడు... అవన్నీ వదంతులే : వరుణ్ సందేశ్ భార్య వితిక

టాలీవుడ్ నటుడు వరుణ్ సందేశ్ భార్య, సినీ నటి వితికా శేర్ ఆత్మహత్యకు పాల్పడిందంటూ సోషల్ ...

news

నయనతారా తన్నేసింది.. ఇక సంగమిత్రకు అనుష్కనే బతిమలాడతారా?

తెలుగు బాహుబలి సినిమాకు పోటీగా 450 కోట్ల ఖర్చుతో తీస్తున్నట్లు గొప్పలకు పోయిన తమిళ ...

news

చిరు 'నయనే'నట.. ఆగస్టు 15న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంచింగ్ డేట్..

చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మూవీ లాంచింగ్ డేట్ కన్ఫర్మ్ అయింది. ...

Widgets Magazine