Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కత్తి మహేశ్ అమ్మాయిలకు అసభ్య సందేశాలు పంపేవాడు... రేపు చూడండి... నిర్మాత సంచలనం

బుధవారం, 17 జనవరి 2018 (21:00 IST)

Widgets Magazine
Kathi Mahesh

కత్తి మహేష్ పైన సినీ నిర్మాత రాంకీ తీవ్ర ఆరోపణల చేయడం సంచలనం రేపుతోంది. ఇటీవలి కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన వరుసగా సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో వరుసగా కామెంట్లు చేస్తూ వస్తున్న కత్తిపై రాంకీ చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. ఏబీఎన్ టీవీ చానల్ తో మాట్లాడుతూ... కత్తి మహేష్ తనకు మోహన్ రావిపాటి ద్వారా పరిచయమయ్యాడని చెప్పారు. 
 
కత్తి మహేష్ గురించి తనకు బాగా తెలుసుననీ, అతడు సినీ ఇండస్ట్రీకి పట్టిన చీడపురుగని విమర్శించారు. అంతేకాదు... అమ్మాయిలకు మహేశ్ అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టేవాడని ఆరోపించారు. కత్తి స్త్రీ లోలుడని చెప్పారు. కత్తి మహేశ్‌కు సంబంధించి మరిన్ని సంచలనాలను రేపు ఉదయం వెల్లడిస్తానంటూ బాంబు పేల్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Producer Ramki Sensational Comments Kathi Mahesh

Loading comments ...

తెలుగు సినిమా

news

రూ.20లక్షల పన్ను ఎగ్గొట్టిన అమలా పాల్: బెయిల్ మంజూరు చేసిన కోర్టు

అమలా పాల్ సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో వ్యక్తిగత విషయాలు, వివాదాలతోనూ ...

news

సొంత ఊరిలో కత్తి మహేష్‌ను చితకబాదిన పవన్ ఫ్యాన్స్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌‌పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత డిబేట్‌లలో పవన్ ...

news

హీరోలతో పోటీకి సై అంటోన్న భాగమతి: బ్లాక్‌బస్టర్ ఖాయమా?

''పిల్ల జమీందారు'' ఫేమ్ దర్శకుడు అశోక్ దర్శకత్వంలో... యూవీ క్రియేషన్స్ సంస్థ రూపొందించిన ...

news

మెగా హీరోతో డైలీ డేటింగ్‌లో రకుల్...

తెలుగు, తమిళం, హిందీ చిత్ర సీమల్లో బిజీగా గడుపుతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ...

Widgets Magazine