Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రియాంకా చోప్రా మళ్లీ హీటెక్కించింది... గాఢ చుంబనం ఎవరికో తెలుసా?

శుక్రవారం, 19 జనవరి 2018 (18:56 IST)

Widgets Magazine

బాలీవుడ్ క్వీన్ ప్రియాంకా చోప్రా అంటే ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీ పడి చస్తోంది. ఆమెను తమతమ చిత్రాల్లో బుక్ చేసుకునేందుకు ఎగబడుతున్నారు. పైగా ప్రియాంకా చోప్రా గాఢ చుంబనాలకు... ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ ఇండస్ట్రీకి తగ్గట్లుగా వస్త్ర ధారణకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో అంతా ఆమె వెనుకాలే పడుతున్నారు. 
<a class=Priyanka Chopra Kiss" class="imgCont" height="300" src="http://media.webdunia.com/_media/te/img/article/2018-01/19/full/1516368618-1925.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="Priyanka Chopra Kiss" width="400" />
 
ఇదిలావుంటే కొత్త సంవత్సరంలో ప్రియాంకా చోప్రా న్యూయార్కులో క్వాంటికో థర్డ్ సీజన్ షూటింగులో పాల్గొంటూ బిజీగా వుంది. షూటింగులో భాగంగా తన సహ నటుడు  అలాన్ పోవెల్ కు గాఢమైన ముద్దు ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఇప్పుడా లిప్ లాక్ వైరల్ గా మారింది. తన గురించి మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతూ వుండాలన్నది ప్రియాంకా చోప్రా ఆలోచనగా వుంటుందని బాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ మూడేళ్ల పాటు రద్దు

ప్రముఖ యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే ...

news

సన్నీలియోన్‌‌కు అరుదైన గౌరవం.. మైనపు విగ్రహానికి మెజర్మెంట్లు..

బాలీవుడ్ సినీ నటి శృంగార తార సన్నీలియోన్‌... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బిగ్ బి అమితాబ్ ...

news

సూర్య గేటు దూకినా వాళ్లు మాత్రం పట్టించుకోలేదు... దేన్ని?

ఇటీవలే సంక్రాంతి పండుగకు విడుదలైన తమిళ నటుడు సూర్య చిత్రం తమిళంలో మంచి వసూళ్లు రాబడుతోంది ...

news

పద్మావత్ అశ్లీల సినిమా.. అస్సలు చూడొద్దు.. ఓవైసీ అసదుద్ధీన్

పద్మావతి సినిమా 'పద్మావత్‌'గా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీపికా ప‌దుకొణే, షాహిద్ ...

Widgets Magazine