రాఘవేంద్రరావు, వెంకటేశ్, సునీల్ కాంబోలో సినిమా.. ఎలా వుంటుందో?

సోమవారం, 12 మార్చి 2018 (16:27 IST)

raghavendra rao

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కొత్త మూవీ రూపుదిద్దుకోనుంది. ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్, స్టార్ కమెడియన్ సునీల్ నటిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే ఆధ్యాత్మిక సినిమాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన రాఘవేంద్రరావు సక్సెస్‌ఫుల్ కమర్షియల్ చిత్రాలను కూడా ఆయన రూపొందించారు. 
 
ఈ క్రమంలో గంగోత్రి నుంచి ఓం నమో వేంకటేశాయ సినిమా వరకు భక్తిరస సినిమాలతో కమర్షియల్ హిట్ కొట్టారు. తాజాగా ఇలాంటి సినిమానే రూపొందించాలని రాఘవేంద్రరావు ప్లాన్ చేస్తున్నారు. 
 
ఇప్పటికే వెంకీ, సునీల్ కాంబోలో రాఘవేంద్రరావు రూపొందించే సినిమా కోసం.. స్క్రిప్ట్ వర్క్ మొదలెట్టారని సమాచారం. వెంకీ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక సునీల్ కూడా హీరో పాత్రలతో పాటు కమెడియన్ పాత్రలతో బిజీబిజీగా ఉన్నాడు. త్వరలోనే సునీల్, వెంకీ, రాఘవేంద్ర రావు సినిమా సెట్స్ పైకి రానుంది.దీనిపై మరింత చదవండి :  
రాఘవేంద్రరావు వెంకటేశ్ సునీల్ Venkatesh Sunil Script Raghavendra Rao Devotional Movie

Loading comments ...

తెలుగు సినిమా

news

నాగార్జున - నాని మ‌ల్టీస్టార‌ర్ రెగ్యుల‌ర్ షూటింగ్‌కి ముహుర్తం ఫిక్స్

కింగ్ నాగార్జున - నేచుర‌ల్ స్టార్ నాని కాంబినేష‌న్లో శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో ఓ ...

news

నా ఫోన్ నెంబర్‌ని సన్నీలియోన్ పోర్న్‌ ఇండస్ట్రీ వారికిచ్చింది: రాఖీసావంత్

పోర్న్ స్టార్ కమ్ బాలీవుడ్ నటి సన్నీలియోన్‌పై హాట్ సుందరి రాఖీసావంత్ సంచలన కామెంట్స్ ...

news

సీనియర్ నటులు వంకాయల సత్యనారాయణ మూర్తి కన్నుమూత

సీనియర్ నటులు వంకాయల సత్యనారాయణ మూర్తి ఈ రోజు వైజాగ్‌లో కన్నుమూశారు. దాదాపు 180కు పైగా ...

news

రణ్‌వీర్ సింగ్ సరసన.. ప్రియా వారియర్.. బాలీవుడ్ షేక్ షేక్..

సోషల్ మీడియా ద్వారా సెలెబ్రిటీగా మారిపోయిన మలయాళ కుట్టి ప్రియా వారియర్‌ సూపర్ ఛాన్స్ ...