Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మిగిలిన హీరోల వద్ద నన్ను బ్యాడ్ చేయకండి ప్లీజ్: రాజమౌళి.. నవ్వుకున్న జక్కన్న

బుధవారం, 30 నవంబరు 2016 (11:02 IST)

Widgets Magazine

బాహుబలి 2కి తర్వాత బాలీవుడ్, హాలీవుడ్ ఛాన్సులతో జక్కన రాజమౌళి బిజీ బిజీ అయిపోతాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. బాహుబలి2కి తర్వాత సినిమాలు చేసేందుకు అమీర్, సల్మాన్, షారుఖ్‌లు రాజమౌళితో సంప్రదింపులు జరుపుతున్నారంటూ ప్రచారం మొదలైంది. అంతేకాదు బాహుబలి2 సినిమా తరువాత మహేష్‌తో మాత్రమే సినిమా తీస్తున్నారని, మహేష్ అభిమానులు ప్రచారం మొదలు పెట్టారు. 
 
దీనిపై రాజమౌళి కాస్త అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు.. నవ్వుకున్నారట. అనవసరంగా నన్ను మిగతా హీరోల దగ్గర తనను బ్యాడ్ చేస్తున్నారంటూ ఫీల్ అవుతున్నారట. హాలీవుడ్,  బాలీవుడ్‌ల వైపు తాను దృష్టి పెట్టట్లేదని.. ఇలాంటి వార్తలను పుట్టించి.. ఇతర హీరల దగ్గర తన పేరు చెడపవద్దని వేడుకున్నారు. కాగా దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి2 సినిమాలో పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చేగువేరా కంటే పవన్‌నే ఇష్టపడుతా.. రామ్ గోపాల్ వర్మ ట్వీట్..పవర్ ఫ్యాన్స్ ఫైర్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనదైన శైలిలో వివాదాస్పద ...

news

కాల్ మనీ కీచకుల "చెర" నుంచి తప్పించుకొని....

నూటికి పది పదిహేను శాతం వడ్డీ గుంజడమే కాకుండా.. ఆడవాళ్ళ మానాలు సైతం దోచుకొనే కొందరు ...

news

నందమూరి వంశానికి దూరమై దర్శకుడు... కథ చెప్పబోతే సమయం లేదన్నాడట...

నందమూరి వంశమంటే ఇష్టమని చెప్పే దర్శకులు చాలామందే వున్నారు. వైవిఎస్‌ చౌదరి అయితే.. ఆ వంశం ...

news

డిసెంబ‌ర్ 4న గ్రాండ్ లెవ‌ల్లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ `ధృవ`ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌

మెగాభిమానులు, తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స్ట‌యిలిష్ యాక్ష‌న్ ...

Widgets Magazine