Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైంది.. వెనకడుగు లేదు...

బుధవారం, 17 మే 2017 (09:29 IST)

Widgets Magazine
rajanikanth

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌పై రాజకీయ రంగ ప్రవేశంపై ప్రముఖ జ్యోతిష్కుడు షెల్వి జోస్యం చెప్పారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందనీ, ఇక ఆయన వెనకడుగు వేయబోరని తేల్చి చెప్పారు. గత రెండు రోజులుగా రజనీకాంత్ తన ఫ్యాన్స్‌తో సమావేశాలు నిర్వహిస్తూ.. ఫోటోలు దిగుతున్న విషయం తెల్సిందే. దీంతో తన రాజకీయ రంగ ప్రవేశం కోసమే రజనీకాంత్ ఈ విధంగా చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
దీనిపై షెల్వి స్పందిస్తూ... "రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం తథ్యమని, సినిమాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ఆయన రాజకీయాల్లోనూ అదే తరహాలో రాణిస్తారన్నారు. రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఇక వెనకడుగు వేయరు’’ అని చెప్పారు.
 
కాగా, అభిమానుల కోసం ఏర్పాటు చేసిన ఫొటోసెషన్ ప్రారంభోత్సవంలో దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానని, రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలికే టోకరా వేశారంటే వీళ్లెంత ఘనులై ఉండాలి. నేరుగా నిర్మాతకే బెదిరింపు కాల్.. అక్కడే దొరికారు

ఆ సినిమాను పైరసీ చేయడం అంత సులభం కాదు. ఎక్కడ పైరసీ జరిగినా నిమిషాల మీద పోలీసు ...

news

అన్నీ ఉన్నా చాన్సులు లేక సైడ్ అయిపోయిన బాపు బొమ్మ.. నిర్మాతగా సెకెండ్ ఇన్నింగ్స్

అత్తారింటికి దారేది చిత్రంలో సెకెండ్ హీరోయిన్‌గా నటిస్తేనేమి.. బాపుగారి బొమ్మ పాట ద్వారా ...

news

బాహుబలి-2 స్ఫూర్తితో అత్యంత భారీ చిత్రం 'కురుక్షేత్ర'కు సై అంటున్న కన్నడ నాడు

కర్నాటకలో, ప్రత్యేకించి బెంగళూరు మహానగరంలో బాహుబలి-2 చిత్రం సాధించిన రికార్డు కలెక్షన్ల ...

news

సాహో టీమ్‌కు చుక్కలు చూపించిన బాలీవుడ్ భామలు.. ప్రభాస్ తాజా సినిమాకు అనుష్క ఫిక్స్ అట

ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహోలో బాలీవుడ్ హీరోయిన్లను పెట్టి మరింత మార్కెట్ ...

Widgets Magazine