Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రకుల్ ప్రీత్ సింగ్ "పరేశానురా సాంగ్‌"కు యూట్యూబ్‌లో మంచి క్రేజ్.. ఆకట్టుకున్న స్కిన్ షో..

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (09:48 IST)

Widgets Magazine
rakul preeth singh

టాలీవుడ్ అందాల సుందరి రకుల్ ప్రీత్ సింగ్‌కు సూపర్ ఫాలోయింగ్ ఉందనే విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా తన అభినయంతో ఆకట్టుకుని అగ్ర హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ ఎదిగింది. తాజాగా ధ్రువ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ ఖాతాలో సూపర్ హిట్ చేరింది. ధ్రువ సినిమాలో రెచ్చిపోయి అందాలను ఆరబోసింది. 
 
ముఖ్యంగా పరేశానురా సాంగ్‌లో రకుల్ చేసిన రచ్చ మాములుగా ఉండదు. ఆ సినిమా హిట్ లో భాగమైన రకుల్ ఇప్పుడు అది రిలీజ్ అయ్యి హిట్ అయ్యాక కూడా ఆ సాంగ్‌తో ఊపు ఊపేస్తుంది. ధ్రువ వీడియో సాంగ్స్ యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ ప్రస్తుతం సూపర్ హిట్ అయ్యింది. పరేశానురా సాంగ్‌కు చాలా వ్యూయర్ షిప్ సాధించింది. రకుల్ చేసిన స్కిన్ షో ఫ్యాన్స్‌కు బాగా నచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Pareshanura Dhruva Rakul Preet Singh Hot Video Song

Loading comments ...

తెలుగు సినిమా

news

'ఖైదీ నెం.150' థర్టీ డేస్ కలెక్షన్స్... 'బాహుబలి' రికార్డులు గల్లంతు

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం "ఖైదీ నంబర్ 150". గత సంక్రాంతి పండుగ రోజున ...

news

తమిళనాడు సంక్షోభం : పన్నీర్ సెల్వంకు మద్దతు ప్రకటించిన లారెన్స్

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపులు తిరుగుతూ వచ్చాయి. ముఖ్యమంత్రి కుర్చీకోసం ...

news

మొన్న పీకే, నిన్న దంగల్, నేడు రాకేష్ శర్మ బయోపిక్... అమీర్ నటదాహానికి అంతేలేదా?

బాక్సాఫీసు వద్ద అన్ని రికార్డులను బద్దలు చేసిన స్పోర్ట్సో డ్రామా చిత్రం దంగల్ సినిమాతో ...

news

బాహుబలి-2‌లో బాలీవుడ్ బాద్‌షా.. నిజమా, చీఫ్ ట్రిక్స్‌లో భాగమా?

కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడన్న సమాధానం తెలుసుకునేలోపు మరో ఆసక్తికర అంశం తెరపైకి ...

Widgets Magazine