నాకు ఆ సినిమాలంటే ఇష్టం.. ఉపాసన వల్లే ఆ సినిమాలు?: చెర్రీ

శుక్రవారం, 13 జులై 2018 (17:16 IST)

టాలీవుడ్ హీరో రామ్ చరణ్ తనకు బయోపిక్‌లపై గల ఇష్టాన్ని వెల్లడించాడు. తనకు బయోపిక్‌లంటే చాలా ఇష్టమని... తన భార్య ఉపాసనకు కామెడీ సినిమాలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. వల్లే తాను కామెడీ సినిమాలు చూస్తున్నానని.. ఆ విషయంలో ఉపాసనకు ధన్యవాదాలని చెర్రీ తెలిపాడు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ నటిస్తున్నాడు. ఆయనకు జోడీగా కైరా అద్వానీ నటిస్తోంది.
 
ఈ చిత్రం తర్వాత రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్ మూవీలో నటించనున్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో బయోపిక్‌ల గురించి మాట్లాడాడు. బయోపిక్‌లలో నిజాలు ఉంటాయని... అందుకే అవి తనకు నచ్చుతాయని చెప్పాడు. అయితే, బయోపిక్‌లో నటించే అవకాశం తనకు వస్తే... ఎంతవరకు న్యాయం చేయగలుగుతానో మాత్రం చెప్పలేనని అన్నాడు. 'సంజు' సినిమాలో రణబీర్ కపూర్ నటన చాలా బాగా నచ్చిందని.. ఆయన గొప్ప యాక్టర్ అని కితాబిచ్చాడు.
 
ఇకపోతే.. బోయపాటితో చెర్రీ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమాలోని ఒక్క సీనుకే భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు తెలుస్తోంది. అయితే చెర్రీ బోయపాటికి సలహా ఇచ్చాడట. బడ్జెట్‌ మరీ అంత అవసరం లేదని.. అనవసరపు ఖర్చును తగ్గించాల్సిందిగా సూచించాడట.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నయనతారను పొగిడేసిన సమంత.. యూటర్న్ నుంచి ఫస్ట్‌లుక్ వచ్చేస్తోంది..

కోలీవుడ్, టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్ అయిన సమంత.. తాజాగా నయనతారను అభినందించింది. నయనతార ...

news

పందెంకోడి-2కు భారీ హక్కులు.. టెంపర్ రీమేక్‌లో ఆయనే?

తమిళ హీరో విశాల్ తాజా సినిమా ''పందెంకోడి-2''. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ...

news

భార్యాభర్తలం.. అలాంటి కథలు మాకు సెట్ కావన్న చైతూ..?

భార్యాభర్తలమైన తమకు అలాంటి సెట్ కావని చైతూ చెప్పాడట. తన భార్య సమంతతో కలిసి మళ్లీ తెరపై ...

news

కన్నడ హీరో హత్యకు కుట్ర... నిజమా?

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ హీరో హత్యకు కుట్రపన్నారు. ఈ వార్త ఇపుడు కన్నడనాట సంచలనంగా ...