Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లక్ష్మీదేవి కంటే మంచు లక్ష్మిని ''32న్నర'' రెట్లు ఎక్కువగా ఆరాధిస్తా: రామ్ గోపాల్ వర్మ

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (17:17 IST)

Widgets Magazine
varma-manchu lakshmi

విష్ణు దేవుడి భార్య లక్ష్మీదేవి కంటే మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మిని ముప్పై రెండున్నర రెట్లు ఎక్కువగా తాను ఆరాధిస్తానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెటకారపు పోస్టు చేశాడు. ఫేస్ బుక్, ట్వీట్లకు మరింత పదును పెట్టిన రామ్ గోపాల్ వర్మ.. బడాస్టార్ల నుంచి బుల్లి స్టార్ల వరకూ వదిలిపెట్టట్లేదు. వర్మ ట్వీట్లు అర్థంకాక చాలామంది తలపట్టుకుంటున్నారు. 
 
పొగుడుతున్నాడో.. తిడుతున్నాడో తెలియక సతమతమవుతున్నారు. ఇటీవల ఆర్జీవీకి, నాగబాబుకు మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. వర్మను నాగబాబు అక్కు పక్షి అన్నందుకు వరుస ట్వీట్స్‌తో ఆర్జీవీ చెలరేగిపోయాడు. పవన్ కల్యాణ్- ఆర్జీవీల మధ్య కూడా ఈ మధ్య ట్వీట్ల యుద్ధం జరిగింది. 
 
ఈ నేపథ్యంలో వర్మకు ఏపీ మ్యాప్, లక్ష్మీదేవి అనే రెండు అంశాలు దొరికాయి.. లక్ష్మీదేవి చేతిలో విభజిత ఏపీ మ్యాప్ ఉంచిన ఫోటోను వర్మ ట్వీట్ చేశాడు. ఏపీ గన్ తన చేతిలో ఉన్నందుకు లక్ష్మీ దేవి సంతోషపడుతోందని కామెంట్ చేశాడు. అంతేనా, మంచు లక్ష్మితో లక్ష్మీదేవిని పోలుస్తూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. మరి ఈ ట్వీట్‌పై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రూ.వంద కోట్ల క్లబ్‌లో 'ఖైదీ నంబర్ 150' : రామ్ చరణ్‌కు ముచ్చెమటలు

దశాబ్దకాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ఈ చిత్రం విడుదలైన ...

news

పప్పా నా వేలుకి దెబ్బ తగిలింది-అబ్ రామ్ చెప్పగానే.. షారూఖ్.. ఏం చేశాడంటే? (వీడియో)

బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన షారూఖ్ ఖాన్ బుల్లి కుమారుడు అబ్ రామ్ గురించే ప్రస్తుతం ...

news

దిశా పటానీ ఎంత మంచి అమ్మాయి.. హీరోయిన్లు చూసి నేర్చుకోవాల్సిందే..?

దిశా పటానీ చాలా మంచి అమ్మాయంటూ బిటౌన్‌లో టాక్ వస్తోంది. ఎంఎస్ ధోనీ సినిమాతో ఇండస్ట్రీకి ...

news

''నేను లోకల్'' నానికి ప్రమోషన్ రానుంది.. 4 నెలల్లో తండ్రి కాబోతున్నాడట..

నేను లోకల్ అంటూ సినిమా ద్వారా తెరపైకి వస్తున్న నానికి ప్రమోషన్ రానుంది. 2012 అక్టోబర్ 27న ...

Widgets Magazine