Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాహుబలి-2 ట్రైలర్.. అమ్మకాదు.. అమ్మమ్మ లాంటిది.. మెగా బాహుబలికి సెల్యూట్!

గురువారం, 16 మార్చి 2017 (12:01 IST)

Widgets Magazine

బాహుబలి-2 ట్రైలర్ గురువారం థియేటర్లలో రిలీజ్ అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా తనదైన శైలిలో స్పందించాడు. బాహుబలి-2 ట్రైలర్ సినిమాలకు అమ్మలాంటి ట్రైలర్ కాదని, అమ్మమ్మలాంటిదంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. ఇదే సమయంలో డైరెక్టర్ రాజమౌళిపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. మూవీని ఈ స్థాయిలో తీర్చిదిద్దిన జక్కన్నకి 'మెగా బాహుబలి' సెల్యూట్ అంటూ ట్వీట్ చేశాడు.
 
ఇదిలా ఉంటే.. బాహుబలి ది బిగినింగ్‌ను ఎక్కడైతే జక్కన్న ముగించాడో.. అక్కడ నుంచే బాహుబలి-2 ట్రైలర్‌ను కంటిన్యూ చేశాడు రాజమౌళి. ఎమోషన్స్‌తో డైరెక్టర్ ఓ ఆట ఆడుకున్నాడని ఆ ట్రైలర్‌ను బట్టి తెలుసుకోవచ్చు. లొకేషన్స్ చూసినవాళ్లకు మాత్రం రామోజీ ఫిల్మ్‌సిటీ, కేరళలోని ఫారెస్ట్‌లో షూటింగ్ ఫినిష్ చేసినట్టు వుందని.. రెండేళ్ల కిందట షూట్ చేసిన పాత విజువల్స్ కూడా ఈ వీడియోలో కనిపించాయి. బాహుబలి-2 ట్రైలర్‌లో క్యారెక్టర్లను అందంగా చూపించాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

"are you a virgin"? అదెప్పుడో 15 యేళ్ల క్రితం... అవసరాల అడల్ట్ మూవీ టీజర్ అదుర్స్ (Video)

అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న అడల్ట్ మూవీ 'బాబు బాగా బిజీ'. నవీన్ ...

news

నితిన్ కపూర్ మృతిలో అనుమానాస్పదం... సోదరి జయసుధకు ప్రైవసీ కల్పించండి : మోహన్‌బాబు

నటి జయసుధ భర్త నితిన్ కపూర్ మృతి అనుమానాస్పదమని, మీడియా కూడా అలాగే రాయాలని సినీ నటుడు ...

news

‘‘నువ్వు నా పక్కన ఉన్నంత వరకూ నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా’’ - బాహుబలి-2 ట్రైలర్ ఇదే...

భారతీయ చలనచిత్ర రంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. దర్శకధీరుడు ...

news

"మీరు నా చెంత ఉన్నంతవరకు నన్ను చంపే మగాడు పుట్టలేదు మామా" : బాహుబలి-2 టీజర్ (Video)

ఎపుడెపుడా అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న "బాహుబలి-2" టీజర్ గురువారం ఉదయం ...

Widgets Magazine