Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రబాబు... నవ్వులేని నాయకుడు : జగన్.. సన్ ఇన్ ఇనుము... ఈ మాటలు ఎవరన్నారు?

సోమవారం, 3 జులై 2017 (09:56 IST)

Widgets Magazine

నిన్నామొన్నటివరకు కేవలం సినీ సెలబ్రిటీలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తూ వచ్చిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇపుడు రాజకీయ నేతలను కూడా వదిలిపెట్టలేదు. రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నేతల గురించి తనకున్న ఫీలింగ్స్‌ను ఆర్జీవీ తాజాగా బయటపెట్టాడు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్వు లేని నాయకుడితో పోల్చితే.. విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని సన్ ఇన్ ఇనుము(ఐరన్)తోనూ, హీరో పవన్ కళ్యాణ్‌ను ఓ రాజకీయ నేతగా చెపుతూ... వెయిట్ అండ్ వాచ్‌గా పేర్కొన్నాడు.
 
అలాగే, మిగిలిన సెలబ్రిటీల గురించి ఏమన్నారో ఓసారి పరిశీలిద్ధాం. రాజమౌళి: మెస్సయ్య ఆఫ్ ఫిల్మ్స్,  ప్రభాస్: సెక్సీయెస్ట్స్ పవర్, జూనియర్ ఎన్టీఆర్: రీ ఫిటింగ్ సీనియర్ ఎన్టీఆర్, నాగార్జున: లవ్, చిరంజీవి: స్టార్ మెగా, బన్నీ: డేంజరస్ రాబిట్, రాంచరణ్ తేజ్: ధీరుడైన మగాడు, నాగబాబు: లవ్ లీ బ్రదర్ అంటూ టకటకా సమాధానమిచ్చేశాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వక్షోజాలను కురులతో కవర్ చేస్తూ టాప్‌లెస్‌గా ఫోటోషూట్‌కు హీరోయిన్ ఫోజులు (ఫోటోలు)

బాలీవుడ్ హాట్ భామల్లో జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఒకరు. ఈమె ఇటీవలి కాలంలో మరీ రెచ్చిపోతోంది. ...

news

పోర్న్‌స్టార్ అంటే ఎంతిష్టమో పవన్ కళ్యాణ్ అంతే ఇష్టం.. ఆయన గాండ్రించాలి కానీ దగ్గకూడదు : వర్మ

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ...

news

అబ్బో.. ఏమి అందం : వైరల్‌గా మారిన సన్నీ ట్రెండింగ్ ఫోటోలు

సన్నీ లియోన్.. ఓ పోర్న్ స్టార్. ఇపుడు బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరిగా మారిపోయారు. పైగా, ...

news

జాన్వీ కపూర్‌ను బ్యూటీఫుల్ లుక్... చూడతరమా?

అతిలోకసుందరి శ్రీదేవి ముద్దులు కుమార్తె జాన్వీ కపూర్. బ్యూటీఫుల్‌ లుక్‌తో అదరగొడుతోంది. ...

Widgets Magazine