Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అమ్మాయిలను అనుభవించడానికి ఈమాత్రం సౌకర్యం లేకపోతే ఎలా? వర్మ షాకింగ్ కామెంట్స్

శనివారం, 3 జూన్ 2017 (15:13 IST)

Widgets Magazine

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వయసు పెరిగేకొద్దీ శృంగార సంబంధ విషయాలపై విపరీతంగా దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు కనబడుతున్నాడు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో చీకటి కోణాలున్నాయని తనే డైరెక్టుగా అంటుంటారు. వేషాల పేరుతో లైంగిక సుఖాలు తీర్చుకోవడం అనే విషయంపై ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు గగ్గోలు పెడుతున్నారు. 
 
ఆ సంగతి ఎలా వున్నా తనకు మాత్రం బాగా ఇష్టమైంది వైన్ అండ్ ఉమెన్ అని ధైర్యంగా చెప్తాడు రాంగోపాలో వర్మ అంటారు. తాజాగా యూ ట్యూబులో గన్స్ అండ్ థైస్ పేరుతో వెబ్ సిరీస్ తీస్తున్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ... నాకు సెక్స్ అంటే భలే ఇష్టం. వోడ్కా అన్నా అంతే. ఐతే అందరిలా నేను అమ్మాయిల సెక్స్ కోసం టైం వేస్ట్ చేయను. ఎవరినైనా సరే డైరెక్టుగా నీది కావాలి... ఇస్తావా అని అడిగేస్తా... అంతే అంటున్నాడు. 
 
ముంబైలోని ఆఫీసు లోపల క్రూర మృగాల బొమ్మలు, పుర్రెలను డెకరేట్ చేసి వుంచుకున్నాడు. అందులో ఓ విశాలమైన గదిలో అద్భుతమైన పరుపులు, ఇతర సౌకర్యాలతో పెద్ద పడక మంచం వుంటుంది. ఆ గది, మంచాలు దేనికి అని ఎవరైనా అడిగితే... అమ్మాయిలన అనుభవించడానికి ఈమాత్రం లేకపోతే ఎలా అంటున్నాడు. అంతేకాదు... తనకు నలుగురు వ్యక్తులు కూడా తోడు లేరే అనిపించిన రోజున ఆత్మహత్య చేసుకుంటానని వర్మ అంటున్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ramgopal Varma Sensational Commets Sunny Leone Guns And Thighs

Loading comments ...

తెలుగు సినిమా

news

'రారండోయ్ వేడుకచూద్దాం' కలెక్షన్లు అదుర్స్.. చైతూకు గోల్డెన్ ఇయర్..?

'రారండోయ్ వేడుకచూద్దాం' సినిమా భారీ కలెక్షన్స్ సాధించింది. ఈ చిత్రం చైతూ కెరీర్‌లో ...

news

బాలయ్య సినిమాలో సన్నీ చిందులేయదట.. రేసుగుర్రం ఐటమ్ గర్లే ఖరారైందా?

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నందమూరి హీరో బాలకృష్ణ 101వ సినిమా రూపుదిద్దుకుంటోన్న సంగతి ...

news

అల్లు అర్జున్‌ను బట్టలిప్పి కొడతాం... ఎందుకు?

స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల గ్యాప్ తరువాత దువ్వాడ జగన్నాథం పేరుతో కొత్త ...

news

ఆంధ్రజ్యోతి ఆర్కేకి రాజమౌళి ఇలా షాకిచ్చారా...? పారితోషికం ముఖ్యం కాదట...

రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక బిగ్ డైరెక్టర్. ఇప్పుడు రాజమౌళితో సినిమా తీసేందుకు ...

Widgets Magazine