Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్పెషల్ 26కు రీమేక్‌: బాహుబలి శివగామి సూపర్ రోల్.. సూర్య-కీర్తిసురేష్ కాంబోలో..?

మంగళవారం, 29 నవంబరు 2016 (16:48 IST)

Widgets Magazine
ramyakrishna

బాలీవుడ్ సినిమా స్పెషల్ 26కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న తమిళ సినిమా ''థానా సేందకూట్టం''. ఈ చిత్రంలో రాజమౌళి 'బాహుబలి' సినిమాలో శివగామిగా మరోసారి సత్తా చాటిన రమ్యకృష్ణ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనుంది. సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ విశిష్టమైన రోల్‌లో కనిపిస్తుందని టాక్ వస్తోంది. దేవుడు లేడనే నాస్తికత నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ కామెడీ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన పలు ఫొటోలు ఇటీవల మీడియాకు లీక్‌ అయ్యాయి. వీటిని బట్టి చూస్తే ఈ సినిమా షూటింగ్‌లో రమ్యకృష్ణ ఇప్పటికే చేరినట్లు తెలుస్తోంది. 
 
విగ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో  సూర్య సరసన కీర్తిసురేశ్‌ కథానాయికగా నటిస్తోంది. ఆర్జే బాలాజీ, సెంథిల్‌, నిరోషా లాంటి తారాగణంతో కూడిన ఈ సినిమాలో రమ్యకృష్ణది కీలక పాత్ర అని వినిపిస్తోంది. ఇలాంటి పాత్రలెన్నో రమ్యకృష్ణకు వెల్లువెత్తుతున్నాయని.. అయితే శివగామి తనకు వచ్చే ఆఫర్స్‌లలో ఎంపిక చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గ్రాండ్‌లెవెల్‌లో 4న ధృవ ప్రీ రిలీజ్ ఫంక్షన్... 9న చిత్రం విడుదల

మెగాభిమానులు, తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స్ట‌ైలిష్ యాక్ష‌న్ ...

news

'రెమో' చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేసిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ధన్యవాదాలు: దిల్‌రాజు

24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ...

news

విజ‌య‌వాడ‌లో రామ్‌గోపాల్‌వ‌ర్మ 'వంగ‌వీటి' బ్ర‌హ్మాండ‌మైన ఆడియో

విజ‌య‌వాడ న‌గ‌రంలోఒక‌ప్పుడు సెన్సేష‌న్ క్రియేట్ చేసిన కొంత‌మంది వ్య‌క్తులు, కొన్ని ...

news

యాంకర్ రష్మికి వేధింపులు... అభిమానే ఫోన్ చేసి విసిగిస్తున్నాడట..

ఇటీవలి కాలంలో 'జబర్దస్త్' హాట్ యాంకర్ రష్మికి అకతాయిల వేధింపులు ఎక్కువై పోయాయట. అలా ...

Widgets Magazine