Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హీరో సరసన నటిస్తే లింకున్నట్టు అంటగట్టేస్తారా? తాప్సీ

మంగళవారం, 31 జనవరి 2017 (09:49 IST)

Widgets Magazine
taapsee

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ దగ్గుబాటి రానాతో తనకు ఉన్న సంబంధం ఉన్నట్టు వచ్చిన వార్తలపై నటి తాప్సీ మండిపడింది. ఓ హీరో సరసన నటించినంతమాత్రానా ఆ హీరోతో సంబంధం ఉన్నట్టు అంటగట్టడమేనా అని నిలదీసింది. రానా, తాప్సీ కాంబినేషన్‌లో ఘాజీ చిత్రం రానుంది. ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని తాప్సీకి రానానే ఇప్పించాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అసలు సినిమాలో కలిసి నటించకపోయినా త్రిష, శ్రియాలతో రానా ఎఫైర్ ఉన్నట్టు మాట్లాడిన మీడియా ఇప్పుడు కొత్తగా రానా లవర్స్ లిస్ట్‌లో తాప్సిని కూడా చేర్చారు. 
 
దీనిపై తాప్సీ స్పందిస్తూ... ఘాజీ సినిమాలో నటించడం, ఈ చిత్రం తెలిసిందే. ప్రమోషన్స్‌ కార్యక్రమాల్లో ఇద్దరు కాస్త చనువుగా ఉన్నమాట నిజమే. అంతమాత్రానా తనకూ రానాకు లింకు పెట్టేస్తారా అని నిలదీశారు. రానా తననే సెలెక్ట్ చేసుకోవానికి కారణం హిందీలో తాను నటించిన సినిమాలు మంచి విజయాన్ని సాధించడంతో తనని సెలెక్ట్ చేశారని చెప్పుకొచ్చింది. అంతేకాని తనకు రానాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెపుతోంది. తను నాకు మంచి స్నేహితుడు మాత్రమే స్పష్టం చేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ghazi Taapsee Pannu Reveal Relation Rana Daggubati

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరోలకు కష్టంగా ఉందని బరువు తగ్గాను.. 6 నెలల్లో 13 కేజీలు... హాన్సిక

హీరో అల్లు అర్జున్ నటించిన "దేశముదురు" చిత్రంలో తెలుగు వెండితెరకు పరిచయమైన భామ హాన్సిక. ఆ ...

news

పద్మావతిని అల్పంగా చూస్తారు సరే... ప్రవక్తపై సినిమా తీయండి చూద్దాం? కేంద్ర మంత్రి సవాల్

చిత్తోడ్ రాణి పద్మావతి హిందువు కాబట్టే ఆమెను సినీ పరిశ్రమ అల్పదృష్టితో చూస్తోందని ...

news

వందకోట్ల క్లబ్‌లో రాయిస్: రికార్డు కెక్కిన షారుఖ్ ఏడో సినిమా

బాలివుడ్‌లో వంద కోట్ల సినిమాల రికార్డులకు సరిహద్దులు లేనట్లున్నాయి. మొన్న సల్మాన్ ఖాన్ ...

news

నాకు బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోవడమే అదృష్టం : నాని ఇంటర్వ్యూ

సినిమా రంగంలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన హీరోగా అందరూ అంటుంటే చాలా ఆనందంగా ...

Widgets Magazine