Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సంజయ్ దత్‌ బయోపిక్‌లో రణ్‌బీర్.. ఫోటోలు లీక్.. అచ్చం మున్నాభాయ్‌లా?

గురువారం, 13 ఏప్రియల్ 2017 (16:31 IST)

Widgets Magazine

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ బయోపిక్ రూపుదిద్దుకునేందుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ సంజయ్ దత్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫోటోల్లో రణబీర్ కపూర్ సంజయ్ దత్ కు జిరాక్స్ కాపీలా ఉండటం చూసి అంతా షాక్ అవుతున్నారు. 
 
సంజయ్ దత్ జీవితంలో పలు వివాదాలున్నాయి. పలు కేసుల్లో ఇరుక్కుని ఏళ్ల తరబడి జైలు జీవితం కూడా అనుభవించాడు సంజయ్. ఇక పలువురు హీరోయిన్లతో సంజయ్ దత్ ఎఫైర్ల గురించి ఓ పుస్తకమే రాయొచ్చు. అలాంటి సంజయ్ దత్ జీవితంలో జరిగిన సంఘటనలకు కారణాలేంటి? అనే అంశంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు. 
 
సంజయ్ దత్ పుట్టుక దగ్గర నుండి, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో స్నేహం, అతడి వల్ల అక్రమ ఆయుధాల కేసులో ఇరుక్కోవడం...హీరోయిన్లతో ఎఫైర్లు ఇలా సంజయ్ దత్ జీవితంలోని అన్ని వివాదాలు ఈ సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆఫర్ల కోసం పడక గదుల్లోకి దూరే టైపు నాది కాదు.. ఆ డైరక్టర్ మోసం చేశాడు : ఇలియానా

రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత సినీ ఆఫర్ల కోసం ఎంతకైనా దిగజారుతారని, ముఖ్యంగా.. ...

news

సినిమాల కోసం రూ.కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతలు అక్కడ మాత్రం పిసినారులు... సింగర్ ప్రణవి

రూ.కోట్లు ఖర్చు పెట్టి చిత్రాలను తీసే నిర్మాతలు.. గాయనీగాయకులకు పారితోషికం ఇచ్చేవిషయంలో ...

news

ఇద్దరు భామలను రఫ్ ఆడించిన రానా.. ఆ పత్రికకు చిక్కిన భళ్లాలదేవ..

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ హీరోల్లో దగ్గుబాటి రానా ఒకరు. రానా - శేఖర్ కమ్ముల ...

news

రూ.4.97 కోట్ల పన్ను ఎగ్గొట్టిన రాధిక.. పన్ను కట్టకుంటే శరత్ కుమార్ అరెస్టు?

ప్రముఖ సీనియర్ సినీ నటి రాధిక సారథ్యంలోని రాడాన్ మీడియా నెట్‌వర్క్ భారీ మొత్తంలో పన్ను ...

Widgets Magazine