Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'చిరు'ను ఆటపట్టించిన ఆ ముగ్గురు హీరోయిన్లు.. జ్ఞాపకాలు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి...

బుధవారం, 30 నవంబరు 2016 (16:27 IST)

Widgets Magazine
rare pic of chiranjeevi

తెలుగు చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాల అగ్రహీరోగా కొనసాగిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈ హీరోను ముగ్గురు హీరోయిన్లు తెగ ఆటపట్టించారట. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సాధారణంగా మెగా ఫ్యామిలీ హీరోల గురించి ఏదేని చిన్న వార్త వస్తే మెగా అభిమానులు దానిపై ఆరా తీస్తుంటారు. అలాంటిది చిరంజీవిపై వస్తే ఊరుకుంటారా? ఏంటి?. 
 
తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో చక్కర్లు కొడుతున్న ఫోటో కథను తెలుసుకునే ప్రయత్నం చేస్తే.. ముగ్గురు హీరోయిన్లు 'చిరు'ను ఆటపట్టిస్తున్నట్లు ఆ ఫొటోలో ఉంది. 'సుమలత'.. 'జయసుధ'.. 'సుహాసిని' ముగ్గురూ 'చిరు'తో దిగిన అప్పటి ఫొటో అది. 'జయసుధ' తన ఫేస్‌బుక్‌లో ఈ ఫొటో పోస్టు చేశారు. 'జ్ఞాపకాలు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి.. మేము తిరిగి వెనక్కి వెళ్లాలని కోరుకుంటున్నా' అంటూ పోస్టింగ్‌లో 'జయ' రాసుకొచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేను సింగిల్‌గా ఉంటున్నా.. సల్మాన్‌తో డేటింగ్ అంటే అంతకంటే అదృష్టమా? : అమీ జాక్సన్

బాలీవుడ్ చిత్రపరిశ్రమలో మోస్ట్ బ్యాచిలర్ ఎవరు అని అడిగితే ప్రతి ఒక్కరూ చెప్పే చెప్పే ...

news

నాగ చైతన్యకు షాకిచ్చిన సమంత.. ఆ ఒక్కడితో కూడా చేస్తానంటోందట...

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నాగ చైతన్య - సమంతల ప్రేమాయణం హాట్ టాపిక్‌గా ఉంది. ...

news

'ధృవ' దున్నేస్తాడా...? 'టాలీవుడ్ కండల వీరుడు' చెర్రీ 2017 బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నాడా...?

రామ్ చరణ్ తేజ ధృవ చిత్రం డిసెంబరు 9న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం కోసం చెర్రీ బాగా ...

news

నీ భర్తకూ.. నాకూ అక్రమ సంబంధం ఉంది.. హీరో భార్యకు చెప్పిన నటి :: భార్యను వదిలేసిన భర్త

ఓ హీరోతో పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని ఆ హీరోయిన్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది. అంతేనా ...

Widgets Magazine