Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బన్నీ రికార్డును బ్రేక్ చేసిన రష్మీ.. నీ సొంతం పాటతో యూట్యూబ్‌లో 2కోట్ల 3లక్షల వ్యూస్..

గురువారం, 1 డిశెంబరు 2016 (09:00 IST)

Widgets Magazine
reshmi

బన్నీ రికార్డ్‌ని రష్మీ తన హాట్ అందాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. గతంలో యూట్యూబ్‌లో అల్లు అర్జున్ రికార్డు సృష్టించాడు. టాలీవుడ్‌లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న పాటగా రేసుగుర్రం పాట నిలిచింది.

అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వచ్చిన ‘రేసు గుర్రం’ చిత్రంలోని ‘సినిమా చూపిస్తా మామ’ అనే పాట ఇప్పటిదాకా 1 కోటి 96 లక్షల వ్యూస్‌తో రికార్డ్ సృష్టించింది. దీంతో అల్లు అర్జున్ ఖాతాలో ఒక అరుదైన రికార్డ్ భద్రంగా ఉన్నది. అయితే ఈ రికార్డును హీరోయిన్ అండ్ టీవీ యాంకర్ రష్మీ గౌతమ్ ఆ రికార్డుని బద్ధలు కొట్టేసింది. 
 
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో ఈ సంవత్సరంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. ముఖ్యంగా ఈ సినిమాలో రష్మీతో చిత్రీకరించిన మాస్ మసాలా సాంగ్ అయిన ‘నీ సొంతం’ అనే పాట మాస్ జనాన్ని ఒక ఊపు ఊపేసింది. ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పటికే రెండు కోట్ల 3లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. తద్వారా బన్నీని దాటేసింది. పైగా బన్నీ పాట రెండేళ్లలో సాదించిన వ్యూస్‌ని రష్మీ పాట కేవలం ఏడాదిలోపే దక్కించుకోవడం మరో విశేషం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అనుష్క పెళ్లి ఖాయమేనట... బెంగళూరు వ్యాపారవేత్తతో... ఎవరో అతను?

నటి అనుష్క పెళ్లి చేసుకుంటుందని పలుసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈసారి కచ్చితంగా చేసుకుని ...

news

అమితాబ్‌తో దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత డాన్స్‌

సినీరంగంలో సెలబ్రిటీ భార్యలు ఆయా రంగంలోనే ఇంట్రెస్ట్‌ చూపించడం మామూలే. దేశాన్ని ...

news

డిసెంబర్ 10న వస్తున్న రవిబాబు హారర్ థ్రిల్లర్ "త్రివిక్రమన్"

అమీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో క్రాంతికుమార్ దర్శకత్వం వహిస్తున్న ...

news

గోపీచంద్ 'ఆక్సిజ‌న్‌'లో సాక్షిచౌద‌రి స్పెష‌ల్ సాంగ్‌....

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం ...

Widgets Magazine