Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకా ఫోబియా... వాడి ప్రాణాలు తీయడానికే ఆ లారీ ఆగివుంది... ఏడ్చేసిన రవితేజ

సోమవారం, 3 జులై 2017 (12:57 IST)

Widgets Magazine
raviteja

రవితేజ తన సోదరుడు భరత్ దుర్మరణం పాలవడంపై మొన్నటివరకూ మీడియా ముందుకు రాలేదు. చివరికి రావాల్సి వచ్చింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా తన తమ్ముడి భరత్ అంత్యక్రియలకు తను రాకపోవడంపై ఏవేవో రాసేశారని చెపుతూ ఇలా అన్నారు. తనకు చిన్నప్పట్నుంచి శవాన్ని చూస్తే భయం అనీ, తనకు అలాంటి ఫోబియా ఉందన్నారు. అందుకే నటుడు శ్రీహరి చనిపోయినప్పుడు కూడా తను హాజరు కాలేదన్నారు. 
 
ఇతరుల విషయంలోనే నేను ఇలావుంటే ఇక నా సొంత తమ్ముడు చనిపోతే ఎలా వుంటాను... అందుకే రాలకేపోయాను. వాడి అంత్యక్రియలను ఎవరో జూనియర్ ఆర్టిస్టుతో చేయించారని వార్తలు రాశారు. కానీ వాడికి తలకొరివి పెట్టింది మా అమ్మ సోదరి భర్త. అంత్యక్రియలు కూడా చేసుకోలేనంత హీనంగా మేము లేము. 
 
నా తమ్ముడు భరత్‌ను మా పిల్లలు బాబాయ్ అని పిలవరు. నాన్నా అని పిలుచుకుంటారు. వాడంటే వారికి అంత ప్రేమ. ఇప్పటికీ వారు నా తమ్ముడిని తలుచుకుని ఏడుస్తున్నారు. అలాంటి నా తమ్ముడి ప్రాణం తీసేందుకు ఆ రోడ్డుపై లారీ ఆగి వుందంటూ ఏడ్చేశారు రవితేజ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరోహీరోయిన్లు... 'బాహుబలి డెసెర్ట్స్‌'ను లొట్టలేసుకుని ఎలా లాగిస్తున్నోరో చూడండి (Video)

అబుదాబీ హోటల్‌లో 'బాహుబలి డెసెర్ట్స్' తయారు చేశారు. దీన్ని టాలీవుడ్‌కు చెందిన ...

news

కాజల్‌ను కౌగిలిలో నలిపేసిన బ్రహ్మీ... 'ఎం.ఎల్‌.ఏ.'లో సెట్స్‌లో సందడి

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందంను తన కౌగిలిలో బంధించి ...

news

హాలిడే స్పాట్‌లో బికినీలో దర్శనమిచ్చిన ప్రముఖ హీరో భార్య...

బాలీవుడ్ ప్రముఖ హీరో సంజయ్ దత్. ముంబై పేలుళ్ల కేసులో దోషి. ఆ తర్వాత మహారాష్ట్ర సర్కారు ...

news

చైతూ కెరీర్‌పై నాగ్‌లో టెన్షన్.. టెన్షన్.. ఆ డైరెక్టర్‌కు రూ.12 కోట్లు ఇచ్చారా?

తన కుమారుడు నాగ చైతన్య సినీ కెరీర్‌పై టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున తెగ ఆందోళన ...

Widgets Magazine