Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమ్ముడి కడచూపుకు వెళ్లలేదు.. సంస్మరణ సభకు వచ్చిన రవితేజ

బుధవారం, 5 జులై 2017 (14:47 IST)

Widgets Magazine
raviteja

టాలీవుడ్ హీరో రవితేజ మరోమారు వార్తలకెక్కారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తన సోదరుడు భరత్‌ను చివరి చూపు చూసేందుకు కూడా వెళ్లని ఆయన.. బుధవారం హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్‌లో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమానికి హాజరై ప్రతి ఒక్కరినీ ఆశ్చర్య పరిచారు. అంతేనా.. తాను, తన కుటుంబ సభ్యులు చివరి చూపుకు ఎందుకు రాలేదో కూడా వివరణ ఇచ్చారు. 
 
సంస్మరణ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా రవితేజ మాట్లాడుతూ, తన సోదరుడిని ఆ స్థితిలో చూడలేకే చివరి చూపుకు వెళ్లలేదని తెలిపాడు. తమ్ముడంటే ఎవరికి ప్రేమ ఉండదని అడిగాడు. తమ భావాలేంటో తెలుసుకోకుండా తమపై అవాస్తవ కథనాలు ప్రచురించడం సరైన విధానం కాదని రవితేజ చెప్పాడు. 
 
మీడియా ఇష్టం వచ్చినట్లు రాయొద్దని కోరాడు. అంత్యక్రియల్లో పాల్గొన్న వ్యక్తి ఎవరంటే రవితేజ సమాధానమివ్వలేదు. అంత్యక్రియల రెమ్యునరేషన్ విషయంపైనా రవితేజ నోరు మెదపలేదు. మీడియా సమావేశం మధ్యలోనే రవితేజ అసహనంగా వెళ్లిపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 
 
మరోవైవు... రవితేజను మీడియా ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో హీరో అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఇష్టం వచ్చిన ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పమని, మేం ఏది చెప్తే అది రాసుకోవాలని వారు హెచ్చరించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్ళిచూపులు హీరో కొత్త సినిమా అర్జున్ రెడ్డి.. షాలినితో కిస్సింగ్ సీన్ మేకింగ్ వీడియో

‘ఎవడే సుబ్రమణ్యం’, పెళ్ళి చూపులు హీరో విజయ్ దేవర కొండ హీరోగా నూతన చిత్రం అర్జున్ రెడ్డి. ...

news

సచిన్ టెండూల్కర్ పక్కింటిలో పూనమ్ పాండే.. ఇక గోల గోలే...

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పక్కింటికి వెళ్ళిపోయింది.. సెక్సీ బ్యూటీ పూనమ్ పాండే. ...

news

తమ్మారెడ్డి భరద్వాజ మనవడు సాకేత్ రామ్ మృతి.. అమెరికాలోనే అంత్యక్రియలు..

ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మనవడు సాకేత్ రామ్ వెల్లంకి (19) ...

news

వల్గర్ అంటే ఏంటి... హైపర్ ఆది, రైజింగ్ రాజు

'జబర్దస్త్'... ప్రతి గురు, శుక్రవారమైతే చాలు బుల్లితెరప్రేక్షకులు టీవీకి అతుక్కుపోయి మరీ ...

Widgets Magazine