Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'భ‌ర‌త్ అనే నేను' ఫంక్ష‌న్‌కి తార‌క్‌ని పిల‌వ‌డం వెనక ఏం జ‌రిగింది..?

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (21:45 IST)

Widgets Magazine

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు లేటెస్ట్ సెన్సేష‌న్ భ‌ర‌త్ అనే నేను. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భ‌ర‌త్ అనే నేను ఈ నెల 20న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించిన‌ ఆడియోను హైద‌రాబాదులో భారీ స్ధాయిలో ఘ‌నంగా నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ ఈవెంట్‌కి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రు కావ‌డం విశేషం. 
Mahesh-NTR
 
అస‌లు ఆడియో ఫంక్ష‌న్‌కి ఎన్టీఆర్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాల‌నే ఆలోచ‌న ఎవ‌రిది అని కొర‌టాల శివ‌ని అడిగితే అస‌లు విష‌యం బ‌య‌ట పెట్టారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.... ఫంక్షన్ హైదరాబాదులో చేయాలని అనుకున్న తరువాత, సంవత్సరం మొత్తం మన ఫేస్‌లే చూసుకున్నాం. సినిమా ఫంక్షన్‌కు ఎవరైనా గెస్ట్ ఉంటే బాగుంటుంది కదా?" అని మహేష్ అన్నార‌ట‌. 
 
ఎవరిని పిలవాలని ఆలోచిస్తున్న సమయంలో ఆయనే తారక్‌ను పిలుద్దామా? అని అడిగారట‌. వెంటనే కొర‌టాల‌ ఫంక్షన్ గురించి చెప్పి, తారక్‌ను ఆహ్వానిస్తే, ఊరుకోండి... జోక్ చేస్తున్నారా? అని అన్నాడట‌. జోక్ కాదు.. నిజంగా రావాలని కోరితే, అంగీకరించి, రెండు గంటల పాటు తాను కూడా ఎంజాయ్ చేస్తానని చెప్పాడట‌. ఎన్టీఆర్ రావడం తమ ఫంక్షన్‌కు ప్లస్ పాయింట్ అయిందని చెబుతూ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు కొర‌టాల‌.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాకు ఐదేళ్లప్పుడు తెలిసినవారే అలా... అమ్మానాన్నలకు ఏం చెప్పాలి? నటి నివేదా

దేశవ్యాప్తంగా కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులు సంచలనం సృష్టిస్తున్న నేపధ్యంలో పలువురు ...

news

శ్రీహరి అందుకే చనిపోయారు.. రీ ఎంట్రీ ఇస్తున్నా: డిస్కో శాంతి

విలక్షణ నటుడు శ్రీహరి మృతి ఆమెను కలచివేసింది. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే ఆయన సతీమణి, ...

news

#TaxiwaalaTeaserOn18thApril: అర్జున్ రెడ్డి ''టాక్సీవాలా'' పోస్టర్‌ను లుక్కేయండి..

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. యూత్‌లో విజయ్ దేవరకొండకు ...

news

ఇద్దరు బిడ్డల తల్లినైతే ఐటమ్ సాంగ్ చేయకూడదా?: అనసూయ

ఇటీవల ఓ పిల్లాడి ఫోనును నేలకేసి కొట్టి వివాదంలో చిక్కుకున్న బుల్లితెర యాంకర్‌, యాక్టర్ ...

Widgets Magazine