Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకు పవన్ డబ్బులిచ్చారా? రెండో పెళ్లి చేస్కోకుండానే చచ్చిపోతానేమో? రేణు దేశాయ్

శనివారం, 11 నవంబరు 2017 (12:38 IST)

Widgets Magazine
Renu Desai

రేణూ దేశాయ్ అంటే చటుక్కున పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే పిలిచేస్తుంటారు. సినీ ఇండస్ట్రీలో ఇది మామూలే. ఐతే ఇటీవల తనకు ఓ తోడు కావాలని వుందనీ, తను కూడా పెళ్లాడాలనుకుంటున్నట్లు రేణూ దేశాయ్ చెప్పడంతో నెటిజన్లు ఆమెపై ఫైర్ అయ్యారు. దుర్భాషలాడుతూ కామెంట్లు పెట్టారు. ఈ నేపధ్యంలో ఆమె తన భావాలను పలు మీడియా ఛానళ్లతో పంచుకున్నారు. తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కూడా ఆమె తన భావాలను పంచుకున్నారు.
 
పవన్ కల్యాణ్ తను ఎందుకు విడాకులు తీసుకున్నామన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న అనీ, దాన్ని చెప్పాలంటే ఒక రోజంతా పడుతుందని చెప్పుకొచ్చారు. ఐతే ఇప్పుడే దాని గురించి చెప్పదల్చుకోలేదనీ, తను వృద్ధురాలు అయిన తర్వాత తన జీవిత చరిత్రలో తెలుపుతానని పేర్కొన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్‌ను చూడగానే ప్రేమలో పడిపోయినట్లు వెల్లడించారు.
 
పవన్ కళ్యాణ్ విడాకుల సమయంలో తనకు పెద్దమొత్తంలో డబ్బు ఇచ్చారంటూ వచ్చిన వార్తలను ఆమె ఖండించారు. తను ఆయన దగ్గర్నుంచి డబ్బులేమీ తీసుకోలేదని అన్నారు. ఇకపోతే తను పవన్ కళ్యాణ్‌తో విడిపోయినందుకు ఎన్నిరోజులు కూర్చుని ఏడ్వాలి... సంవత్సరమా... రెండేళ్లా... వదిలేశా. కాస్త రిలీఫ్ ఫీలయ్యాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. ఐతే పెళ్లి కాకుండానే చచ్చిపోతానేమోనని భయంగానూ వుంది అని చెప్పుకొచ్చింది రేణూ దేశాయ్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అర్జున్ రెడ్డి తమిళ్ వెర్షన్ పేరు వర్మ అట

వివాదాలు చుట్టుముట్టినా తెలుగులో బంపర్ హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి సినిమా తమిళంలో రీమేక్ ...

news

విజయ్ సేతుపతి అదుర్స్.. రూ.50లక్షలు విరాళంగా ఇచ్చేశాడు..

కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఏ హీరో చేయని పనిచేసి తమిళ తంబీలను ఆకట్టుకున్నాడు. ...

news

పద్మావతీ సినిమాకు రూట్ క్లియర్.. స్టే విధించేందుకు సుప్రీం నో

పద్మావతి సినిమా విడుదలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. డిసెంబర్ 1న ...

news

ఆ మాటలు విని ఏడ్చేశా... సింగర్ సునీత

గాయని సునీతి తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారన్నది తెలిసిన విషయమే. తన జీవితంలో ...

Widgets Magazine