పవన్ భార్య అంటే ఫీలవ్వకుండా ఉండే వ్యక్తిని పెళ్ళి చేసుకుంటా.. రేణు

మంగళవారం, 14 నవంబరు 2017 (19:43 IST)

renu desai

పవన్ కళ్యాణ్‌తో దూరమైన తరువాత రేణుదేశాయ్ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తోంది. పిల్లలున్న తాను ఒంటరిని కాదని ఎప్పుడూ చెబుతూ వచ్చిన రేణు దేశాయ్ ఇప్పుడు రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. కానీ తను వివాహం చేసుకోబోయే వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలంటోంది రేణు. తాను పవన్ కళ్యాణ్‌ మొదటి భార్యనని, తనకు పిల్లలున్నారని ఎవరైనా చెబితే తనను వివాహం చేసుకున్న వ్యక్తి ఫీలవ్వకుండా అవును.. అయితే ఏంటి నాకు ఆమె బాగా నచ్చింది అందుకే పెళ్ళి చేసుకున్నానని వారికి చెప్పాలి.
 
అలా చెప్పే వ్యక్తే నాకు కావాలి. నాకు దొరకాలి. అలాంటి వ్యక్తి కోసమే నేను ఎదురుచూస్తున్నా. చాలామందే వెంట పడుతున్నారు. కానీ ఎవ్వరూ నచ్చడం లేదు. నా పిల్లలను బాగా చూసుకోవాలి. రెండో పెళ్ళి జరుగుతుందో లేదో నాకు అర్థంకావడం లేదు. పెళ్ళి కాకుండానే నాకు ఏమైనా అవుతుందన్న భయం కూడా ఉంది అంటూ రేణు దేశాయ్ ఆవేశంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రేణూ దేశాయ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే రోజు..?

రేణూ దేశాయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఎంత పాపులారిటీ వున్నదో అదేస్థాయిలో ఆయన మాజీ ...

news

వెండితెరపై మరోమారు అరుదైన కాంబినేషన్ (వీడియో)

బాలీవుడ్ వెండితెరపై మరోమారు అరుదైన కాంబినేషన్‌లో ఓ మూవీ రానుంది. ఈ చిత్రాన్ని ...

news

మెహ్రీన్ హవా మాములుగా లేదు... (వీడియో)

తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కుర్రకారు హీరోయిన్లలో మెహ్రీన్ ఒకరు. 'కృష్ణగాడి ...

news

డైరెక్టర్ కుమార్తెను బుట్టలో పడేసిన హీరో అఖిల్!

"అఖిల్‌"గా వెండితెర అరంగేట్రం చేసిన హీరో అఖిల్ అక్కినేని. అక్కినేని వారసుడిగా తెలుగు ...