Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కాశ్మీర్‌లో ''ఖావా'' తాగుతూ రేణూ దేశాయ్- ఇంకా వదినా అంటారేంటి బాబోయ్..!

శుక్రవారం, 29 డిశెంబరు 2017 (14:40 IST)

Widgets Magazine

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కాశ్మీర్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. కాశ్మీర్‌ టూర్‌లో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ షేర్ చేసుకుంది. కాశ్మీర్ ''ఖావా'' తాగుతూ దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శరీరాన్ని కప్పే కోటు, తలకు విగ్ పెట్టుకుని చేతులకు గ్లౌజ్ ధరించి రేణూ ఆ పిక్‌లో భలేగుందని నెటిజన్లు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. 
 
కాశ్మీరీ గ్రీన్ తేయాకు, సుగంధ ద్రవ్యాలు, కుంకుమపువ్వు, నట్స్ వంటి వాటిని కలుపుతూ, సమోవర్ అనే సంప్రదాయ ఫిల్టర్‌లో తయారు చేసే ''ఖావా''ను టేస్టు బాగుందని రేణూ దేశాయ్ తన పోస్టులో తెలిపింది. ఇక్కడ చలిని కూడా ఎంజాయ్ చేస్తున్నానని రేణూ దేశాయ్ తెలిపింది. ఇక రేణూ దేశాయ్ పెట్టిన పోస్టుకు, ఫోటోకు ''సూపర్ వదినా'' అంటూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వస్తున్నాయి. 
 
అయితే వదినా అంటూ చేసిన కామెంట్లపై ఇంకా వదినా వదినా అంటారేంటి బాబోయ్. ఆమె కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటుంటే.. ఆమెను వదిలేయండి పీకే ఫ్యాన్స్‌కు ఓ నెటిజన్ సూచించాడు. లేకుంటే పీకే ఫ్యాన్స్ వర్సెస్ వదిన అని టీవీ9 ప్రోగ్రామ్ చేస్తాడు. దానికి కత్తి మహేష్ గెస్ట్‌గా వస్తాడంటూ కామెంట్ చేశాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అజ్ఞాతవాసిలో అదరగొట్టనున్న వెంకటేష్.. పవన్‌తో ఫైట్ సీన్?

అజ్ఞాతవాసి సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పాడిన ...

news

చిరంజీవి మాట.. అందుకే అదృష్టంగా భావించి నవ్వుతూ సెల్ఫీ ఇస్తాను..

అల్లు శిరీష్, సురభి జంటగా నటించిన ''ఒక్క క్షణం'' సినిమా గురువారం విడుదలైంది. ఈ సినిమా ...

news

విశాల్‌తో సినిమా ఓవర్.. పెళ్లైనా నో ఛేంజ్ : సమంత కామెంట్

రంగస్థలం, మహానటి సినిమాల్లో నటిస్తూనే సమంత అక్కినేని కోలీవుడ్‌లో విశాల్ సరసన ఇరుంబుతిరై ...

news

విక్టరీ వెంకటేష్ సరసన చెలియా హీరోయిన్?

విక్టరీ వెంకటేష్, తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమాలో నటించేందుకు హీరోయిన్ కోసం ...

Widgets Magazine