Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రేణూ దేశాయ్ 'బద్రి' చేదు జ్ఞాపకాలు... నా కళ్లలో నీటితెర చూశారా...?

గురువారం, 20 ఏప్రియల్ 2017 (12:43 IST)

Widgets Magazine

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి 17 ఏళ్ల క్రితం రేణూ దేశాయ్ బద్రి చిత్రంలో నటించింది. బద్రి 17 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఓ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంది. ఆ సమయంలో బద్రిలో పాటను షూట్ చేస్తున్నారు. ఐతే నా కళ్ల వెంట నీళ్లు ఆగడం లేదు. ఎందుకంటే పుణే నుంచి ఆ సమయంలో నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. 
Renu Desai
 
దాని సారాంశమేమిటంటే... నా స్నేహితురాలు పుణెలో జరిగిన బైక్ యాక్సిడెంటులో మృతి చెందింది. ఆమె చనిపోయిందన్న వార్త వినగానే నా గుండె చెరువైంది. ఏడుపు తన్నుకొచ్చింది. కానీ పాట షూటింగు జరుగుతోంది. ఆ ఆవేదనను లోలోనే అదిమిపట్టుకుని నటించాను. ఎంత ఆపుకుందామన్నా నా కళ్లు మాత్రం కన్నీళ్లను ఆపుకోలేకపోయాయి అంటూ రేణూ దేశాయ్ తన ట్విట్టర్లో పేర్కొంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సినీ నటి భావన కిడ్నాప్ కేసు.. ఏడుమందిపై ఛార్జీషీట్ దాఖలు

సినీ నటి భావన కిడ్నాప్, వేధింపుల కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసుకు ...

news

'బాహుబలి' బడ్జెట్ రూ.2 బిలియన్లు... శివగామి రెమ్యునరేషన్ రూ.కోటి.. ఇదేం న్యాయం జక్కన్నా?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం ...

news

పరాయి వ్యక్తితో కులుకుతున్న హీరోయిన్... కళ్లారా చూసి రోడ్డున పడేసిన భర్త

చిత్ర పరిశ్రమలో ప్రేమ వ్యవహారాలు, లప్ ఎఫైర్లు, వివాహేతర సంబంధాలు కామన్. పలువురు హీరోలు, ...

news

నిన్న రైతులు.. నేడు నిర్మాతలు... టీవీ చానళ్ళకు ఏదీ ఉచితంగా ఇవ్వొద్దు.. విశాల్ ఆదేశం

తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన హీరో, నిర్మాత విశాల్‌ కీలక నిర్ణయం ...

Widgets Magazine