Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీదేవి బ‌యోపిక్ గురించి వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

మంగళవారం, 15 మే 2018 (12:33 IST)

Widgets Magazine

టాలీవుడ్‌లో ఇప్పుడు బ‌యోపిక్‌ల ట్రెండ్ న‌డుస్తోంది. మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్ తెర‌కెక్క‌డం.. సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం తెలిసిందే. మ‌రోవైపు ఎన్టీఆర్ బ‌యోపిక్, వై.ఎస్.ఆర్ బ‌యోపిక్‌లు రెడీ అవుతున్నాయి. ఎ.ఎన్.ఆర్ బ‌యోపిక్‌కి కూడా తీసేందుకు ప్లాన్స్ జ‌రుగుతున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది. ఇదిలాఉంటే... అతిలోక సుంద‌రి శ్రీదేవి బ‌యోపిక్ గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. 
sridevi
 
ఇదే విష‌యం గురించి వివాద‌స్ప‌ద‌ ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌ని అడిగితే... సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. ఇంత‌కీ వ‌ర్మ ఏమ‌న్నారంటే... శ్రీదేవి బ‌యోపిక్ ఎవ‌రు తెర‌కెక్కించాలి అనుకున్నా... ఆమెలా న‌టించ‌గ‌ల న‌టి లేర‌న్నారు. శ్రీదేవి గారి బయోపిక్ ఎవరు తెరకెక్కించాలి అనుకున్నా ఆమెలా నటించగల నటిని తీసుకురాలేరు. ఒకవేళ ఎవరైనా బయోపిక్ చేద్దామని ముందుకు వచ్చిన బోనీ కపూర్ దాన్ని సరిగా తెరకెక్కనివ్వరు అన్నారు. త‌న‌కు మాత్రం శ్రీదేవి బ‌యోపిక్ తీసే ఆలోచ‌న లేద‌న్నాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బిగ్ బాస్-2కి కమల్ హాసన్, నాని రెడీ-కంటెస్టెంట్స్‌గా రాయ్ లక్ష్మీ, గీతా మాధురి..?

తమిళంలో బిగ్ బాస్ రెండో సీజన్‌కు సినీ నటుడు కమల్ హాసన్ నిర్వహిస్తున్నారు. ఈ బిగ్ బాస్‌లో ...

news

విజయ్ దేవరకొండతో రష్మిక.. క్రికెట్ నేర్చుకుంటోంది.. ఎందుకు?

అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండతో రష్మిక మందన జతకట్టనుంది. ఛలో సినిమా ద్వారా తెలుగు ...

news

విశాల్‌కి విల‌న్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ - కోలీవుడ్‌లో హాట్ టాపిక్..!

అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోను మంచి క్రేజ్ ఉన్న హీరో విశాల్. మాస్ ఆడియన్స్‌ను దృష్టిలో ...

news

రూ.10,000 పెట్టి రాంచరణ్ వద్ద ఐస్‌క్రీం కొన్నాను... ఎందుకో తెలుసా?

సినిమా వాళ్ళ కాఫీకి రేటు ఎక్కువ అని శ్రీ నందమూరి తారక రామారావు గారు చెబుతుండేవారని ...

Widgets Magazine