Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వీళ్లిద్దరూ లక్ష్మీపార్వతులే... ఎన్టీఆర్ సతీమణి ఏం చేస్తుందో?

బుధవారం, 8 నవంబరు 2017 (15:36 IST)

Widgets Magazine

'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఎన్టీఆర్ భార్య పాత్రయిన లక్ష్మీపార్వతిగా వైసీపి ఎమ్మెల్యే రోజా నటిస్తోందన్న పుకార్లు షికారు చేస్తున్నాయి. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో లక్ష్మీపార్వతి పాత్ర తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వుంటుందనే ప్రచారం వుండనే వుంది. ఇదిలావుంటే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తీయబోయే లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రంలో లక్ష్మీపార్వతి పాత్రకోసం వాణీ విశ్వనాథ్‌ను సంప్రదించారట. 
Roja-Vani Viswanath
 
ఈ చిత్రంలో లక్ష్మీపార్వతి పాత్ర నెగటివ్‌గా వుంటుందనే టాక్ వినబడుతోంది. అంటే... తెదేపాకు అనుకూలంగా అన్నమాట. మొత్తమ్మీద ఇద్దరు నటీమణులు ఒకేసారి లక్ష్మీపార్వతి పాత్రల్లో నటించేందుకు ఒకవేళ సిద్ధమైతే అటు వర్మ, ఇటు కేతిరెడ్డి పంట పండినట్లే. కావాల్సినంత పబ్లిసిటీ వచ్చిపడుతుంది. 
 
రెండు చిత్రాల్లో వీరిద్దరూ ఆ పాత్రల్లో నటిస్తే ఇక సక్సెస్ అనే దాని గురించి ఆలోచించనక్కర్లేదు. ఇకపోతే నగరి నియోజకవర్గంలో రోజాను చాలా తేలిగ్గా ఓడించేయవచ్చని వాణీ విశ్వనాథ్ ఇప్పటికే ప్రకటించి రోజాకు ఓ రకమైన షాక్ ఇచ్చింది. మరి అంత తేలిగ్గా ఓడించగల వ్యూహం వాణి వద్ద ఏమున్నదో మరి. మొత్తమ్మీద రోజాను ధీటుగా ఎదుర్కొనగల మహిళా నాయకురాలయితే తెదేపాకు దొరికిందని అంటున్నారు. మరి ఎన్నికల నాటికి వాణి ఏం చేస్తుందో? అసలు వీరు నటించబోయే పాత్రల గురించి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఏమంటారో?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాగచైతన్యపై సమంతకు అనుమానం.. ఏ విషయంలో?

అక్కినేని నాగచైతన్య, సమంతలకు వివాహమై సరిగ్గా నెల రోజులవుతోంది. స్నేహితుడిగా, ...

news

బ్యాక్‌ టు వర్క్ : 'సవ్యసాచి' షూటింగ్‌లో నాగచైతన్య

ఇటీవల ఒక్కటైన టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంత. వీరిద్దరూ హనీమూన్ ముగించుకుని తిరిగి ...

news

నా నగ్న ఫోటోలను పోస్టు చేస్తున్నారు.. అమ్మాలని చూస్తున్నారు.. జాగ్రత్త: సియా ఫర్లెర్

ఆస్ట్రేలియాకు చెందిన ''చీప్ థ్రిల్స్" సింగర్ సియా ఫర్లెర్ తన నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో ...

news

'మహానటి'లో ఏఎన్నార్ పాత్రలో విజయ్

ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్ సొంత బ్యానెర్ వైజయంతి మూవీస్‌‌పై అలనాటి అందాల నటి సావిత్రి ...

Widgets Magazine