Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సాయిపల్లవి ఎంబీబీఎస్ చంపేస్తుందట... ఎలాగో తెలుసా?

సోమవారం, 19 జూన్ 2017 (17:22 IST)

Widgets Magazine

"ప్రేమమ్" సినిమా తెలుగులో నాగ చైతన్య కెరీర్‌లో చాలాకాలం నిరీక్షణ తర్వాత పెద్ద హిట్టుగా నిలిచింది. ఇది మళయాళం నుండి రీమేక్ చేసారు. ఈ వెర్షన్‌లో నటించిన అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లు తెలుగులోనూ అదే పాత్రలతో చేసారు. కానీ శృతీహాసన్ చేసిన పాత్రను మలయాళంలో సాయిపల్లవి చేసింది. ఆమె మంచి డాన్సర్ కూడా. కొన్నేళ్ల క్రితం తమిళనాడు నుంచి వచ్చి ఈటీవిలో ప్రసారమయ్యే "ఢీ"లో పాల్గొంది. 
sai pallavi
 
ఆ సినిమాలో నటించే సమయంలో ఆమె M.B.B.S మూడవ సంవత్సరం చదువుతోంది. అదే సమయంలో ఈ సినిమా ఆఫర్ వచ్చింది. అంతేకాకుండా ఆ సినిమాలో ఒక పాటకి కొరియోగ్రఫీ చేసింది. అది కాస్త ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాకు ఆమె ఎంతలా ప్లస్ అయ్యిందంటే, 4 కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఒక్క మలయాళ భాషలోనే 60 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆమె నటన ముందు తెలుగులో చేసిన హీరోయిన్ తేలిపోయింది. 
 
ఇప్పుడు సాయిపల్లవి తెలుగులో కూడా ఎంట్రీ ఇస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న "ఫిదా" సినిమాలో వరుణ్ తేజ్ పక్కన అచ్చమైన తెలంగాణ అమ్మాయిలా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదలై అందరినీ ఆకర్షిస్తోంది. ఆమెకోసం ఎన్నో ఛాన్స్‌లు ఇప్పటికే ఎదురు చూస్తున్నాయి. ఫిదా సినిమా కాస్త హిట్టయితే మరిన్ని సినిమాలతో బిజీ కానుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కళ్యాణ్ గడ్డి పీక్కోవడం చూశానంటున్న నటుడు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పగానే మెగా ఫ్యామిలీలో ఓ డిఫరెంట్ వ్యక్తి అని ...

news

పెళ్లి కాలేదు... లవర్ లేడు... ప్రెగ్నెంటట... కాజల్ ఏమన్నదో తెలుసా?

సినీ నటులపై ఎవరు ఎలా పుట్టిస్తారో కానీ గాసిప్స్ ఓ రేంజిలా లాగించేస్తుంటారు. తాజాగా నటి ...

news

రాజ్ తరుణ్ ఫుడ్ లేకుండా 13 రోజులు పేవ్‌మెంట్ మీదున్నాడు... రాజారవీంద్ర

యువ హీరో రాజ్ తరుణ్ ఏదో అలా వచ్చి హీరో అయిపోయాడు కదా అని అందరూ వస్తే అవ్వరంటూ నటుడు రాజా ...

news

నిన్ను కోరిపై దర్శక ధీరుడు..ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాడట: నాని హిట్ మెషీన్ అన్న రకుల్

నేచురల్ స్టార్ నాని నిన్నుకోరి సినిమా ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ...

Widgets Magazine