Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అల్లు అర్జున్ 'సైనిక' వీడియో సాంగ్ (Full Video Song)

మంగళవారం, 8 మే 2018 (11:21 IST)

Widgets Magazine

మెగా ఫ్యామిలీ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వ‌క్కంతం వంశీ తెర‌కెక్కించిన‌ చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. ఈ చిత్రం ఈనల నాలుగో తేదీన విడుదలైంది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇందులో బన్నీ మిలిటరీ సైనికుడిగా నటించాడు. అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌. యాక్ష‌న్ హీరో అర్జున్ ముఖ్య పాత్ర పోషించాడు. చిత్రానికి విశాల్‌- శేఖ‌ర్ సంగీతం స‌మ‌కూర్చ‌గా పాట‌లు మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ని అల‌రించాయి.
naa peru surya naa illu india movie still
 
ఈనేపథ్యంలో తాజాగా "సైనిక" అనే సాంగ్ ఫుల్ వీడియో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ముందుగా ఈ పాట లిరిక‌ల్ వీడియోని సైనికులకు అంకితమిస్తూ రిపబ్లిక్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేశారు. రామ జోగ‌య్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాట‌ని విశాల్ పాడారు. ఈ చిత్రంలో బన్నీ ఎమోషన్స్, యాక్షన్ సీన్స్ అభిమానులని ఎంత‌గానో అల‌రించాయి. లగడపాటి శ్రీధర్, నాగబాబు ఈ చిత్రానికి నిర్మాత‌లు. మ‌రి తాజాగా విడుద‌లైన సైనిక పాట మీరు చూసి ఎంజాయ్ చేయండి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

లెక్కల మాస్టారు ఫోక్ సాంగ్ "ఆ గట్టునుంటావా" వీడియో సాంగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్‌గా మ్యాథ్స్ టీచర్ సుకుమార్ దర్శకత్వంలో ...

news

''చి.ల.సౌ'' టీజర్ రిలీజ్.. సల్మాన్, హనుమాన్‌లా పెళ్లి చేసుకోకుండా వుంటే? (వీడియో)

కథానాయకుడు సుశాంత్ నటిస్తున్న తాజా చిత్రం ''చి.ల.సౌ''. ఈ సినిమా టీజర్ ప్రస్తుతం ...

news

మ‌లాయ‌ళ చిత్రంలో నాగార్జున‌.. ఎవ‌రితో క‌లిసి న‌టిస్తున్నాడో తెలుసా?

టాలీవుడ్ కింగ్ నాగార్జున జయాపజయాలతో సంబంధం లేకుండా చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు. ...

news

మ‌హేష్ కాక‌పోతే ఇంకొక‌రు.. ఆ సినిమా మాత్రం ఆగ‌దు - పూరి..!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన తాజా చిత్రం మెహ‌బూబా. ...

Widgets Magazine