Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాగచైతన్య.. సమంత అంత మొత్తాన్ని పారితోషికంగా తీసుకున్నారా?

శుక్రవారం, 9 మార్చి 2018 (18:15 IST)

Widgets Magazine

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన జంట నాగచైతన్య, సమంత. ఈ సినిమా ద్వారా ప్రేమలో పడిన ఈ జంట ఆపై వివాహ బంధంతో ఒక్కటైంది. వివాహానికి అనంతరం నాగచైతన్య, ఇద్దరూ చేతిలో వున్న సినిమాలతో బిజీగా వున్నారు. త్వరలోనే ఈ ఇద్దరూ కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలిసింది. 
 
శివ ఇంతకుముందు నానితో ''నిన్ను కోరి'' సినిమాకు దర్శకత్వ పగ్గాలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో క్రేజున్న సమ్మూ-చైతూ జంటను పెళ్లికి తర్వాత వెండితెరపై జంటగా చూపెట్టేందుకు శివ స్క్రిప్ట్ చేసుకున్నాడు. ఇందుకోసం సమంత-చైతూ జంటకు రూ.7కోట్ల వరకు పారితోషికం ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమైనట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్.
 
సాధారణంగా రూ.3కోట్లు తీసుకునే చైతూ.. సమంతతో కలిసి ఈ సినిమాకు రూ.7కోట్లు పారితోషికంగా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు టాక్ వస్తోంది. ఇందుకు క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సప్తగిరి ఎల్ఎల్‌బి హీరోయిన్‌కు దశ తిరిగింది...

సప్తగిరి ఎల్.ఎల్.బి.సినిమాలో సప్తగిరి ప్రసాద్‌తో సమానంగా నటించింది హీరోయిన్ కషిష్ వోహ్రా. ...

news

సారీ బాస్.. నా క్రేజ్‌ను క్యాష్‌గా మలుచుకోలేను : సాయి పల్లవి

ఒకే ఒక్క చిత్రంతో సాయి పల్లవి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. 'ఫిదా' చిత్రంలో ఆమె ...

news

శ్రీదేవి అస్థికలను రామేశ్వరానికి తర్వాత హరిద్వార్‌లో ఎందుకు కలిపారో తెలుసా?

అతిలోక సుందరి శ్రీదేవి ఫిబ్రవరి 24న ప్రమాదవశాత్తు దుబాయ్ హోటల్‌లోని బాత్‌టబ్‌లో పడి మృతి ...

news

మహానేత వైఎస్సార్ బయోపిక్‌లో లేడీ సూపర్ స్టార్.. (వీడియో)

మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం ...

Widgets Magazine