Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తండ్రిని బాధపెట్టే ఏ పని నేనూ, సమంత చేయబోం.. పెళ్ళికి తర్వాత కూడా: చైతూ

గురువారం, 13 జులై 2017 (17:43 IST)

Widgets Magazine

టాలీవుడ్ ప్రేమికులు సమంత, నాగచైతన్య త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. తమ వివాహం కోసం సినిమా పనుల్ని శరవేగంగా జరుపుకుంటున్న ఈ జంట పెళ్లి గురించే టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. అక్టోబర్ 6వ తేదీన వీరి వివాహం అట్టహాసంగా జరుగనుంది. వీరి పెళ్లి గోవా, హైదరాబాదుల్లో ఘనంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెళ్లి ఖర్చులను సమంత, చైతన్యలే భరిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. 
 
ఈ వార్తలపై స్పందించిన చైతన్య... పెళ్లి అనేది రెండు కుటుంబాలు కలిసి ఎంతో ఆనందంతో జరుపుకునే వేడుక అన్నాడు. అలాంటప్పుడు తమ ఖర్చులు తామే భరించడం ఏంటని ప్రశ్నించాడు. తమ పెళ్ళి ఖర్చులు తామే చూసుకుంటామంటే.. తండ్రి నాగార్జున ఎంతో బాధపడతారని చెప్పుకొచ్చాడు. తండ్రిని బాధపెట్టే పనిని తాను కానీ, సమంత కానీ చేయబోమని చెలిపాడు. ఇరు కుటుంబాలు కలసి తమ పెళ్లిని ఘనంగా నిర్వహిస్తాయని క్లారిటీ ఇచ్చాడు. 
 
పెళ్లి పనులు త్వరలో ప్రారంభిస్తామని.. ఇరు ఫ్యామిలీ సెంటిమెంట్లకు అనుగుణంగా తమ వివాహ వేడుక వైభవంగా జరుగుతుందని చైతూ చెప్పాడు. పెళ్ళికి తర్వాత కూడా సమంత సినిమాల్లో నటిస్తూ.. కెరీర్‌ను కొనసాగిస్తుందని చెప్పాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పైసా వసూల్: నేను రూ.4కోట్లు తీసుకున్నానా? ఓవర్‌గా లేదూ.. ఛార్మీ

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీకి ప్రస్తుతం ఆఫర్లు అంతగా లభించట్లేదు. ...

news

కళాభవన్ మణి హత్యలోనూ దిలీప్‌‌కు లింక్?: మమ్ముట్టి ''సిస్టర్'' అంటే కమల్ ''భావన'' అన్నారు..

''జెమిని'' సినిమాతో తెలుగు తెరకు విలన్‌గా పరిచయమైన నటుడు కళాభవన్ మణి హత్య కేసులో కూడా ...

news

అక్కడ గోడ దూకారు.. కమల్‌ క్రేజ్ ఢమాల్: జూ.ఎన్టీఆర్‌కు బిగ్ బాస్ వద్దేవద్దు.. శ్రీముఖి కూడా?

తమిళ బిగ్ బాగ్ షోకు మెల్ల మెల్లగా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో.. తెలుగులో ప్రారంభం ...

news

హీరోగా ఉన్నా రజినీకాంత్‌కు మాత్రం ఆ కోరిక చావడంలేదట...

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కోరిక ఉంటుంది. కొంతమందికి అది నెరవేరుదు. మరికొంతమందికి ...

Widgets Magazine