గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (17:23 IST)

ఏకాదశిన మతం మారిన సమంత... నాగచైతన్య పక్కలో కూర్చోబెట్టి పూర్తి చేయించిన పూజారులు

టాలీవుడ్ హీరోయిన్ సమంత మతం మారారు. సోమవారం ఏకాదశి రోజున తిథి నక్షత్రాలు చూసుకుని నటి సమంత హిందూమతంలో మారింది. జన్మత క్రిస్టియన్‌ అయిన ఆమె ఇటీవలే నాగార్జున ఇంటిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైంది. నాగా

టాలీవుడ్ హీరోయిన్ సమంత మతం మారారు. సోమవారం ఏకాదశి రోజున తిథి నక్షత్రాలు చూసుకుని నటి సమంత హిందూమతంలో మారింది. జన్మత క్రిస్టియన్‌ అయిన ఆమె ఇటీవలే నాగార్జున ఇంటిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైంది. నాగార్జున తన ఫ్యామిలీలో సమంతను కోడలిగా కలుపుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 
 
దీంతో ఆమె హిందూమతంలోకి మారాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా సోమవారం వేదపండితుల మధ్య మతం మార్చుకున్నారు. ఇందుకు  సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోల్లో సమంత పక్కనే నాగ చైతన్య కూడా కూర్చొనివుండటం గమనార్హం. ఏది ఏమైనా.. సమంత, నాగచైతన్య ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు పెల్లిపీటలదాకా వచ్చింది. త్వరలో వీరిద్దరు భార్యభర్తలు కాబోతున్నారు.