Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వామ్మో... ఏంటి సమంతా ఇదీ? మరీ ఇంతా హాట్‌గానా?

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (22:17 IST)

Widgets Magazine

టాలీవుడ్ ప్రేమ పక్షులు నాగచైతన్య, సమంతల వివాహం అక్టోబర్ 6,7 తేదీల్లో అట్టహాసంగా జరుగనున్న సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు సమంత ఫోటో షూట్ అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూస్తుంటే ఆమె హాటెస్ట్ మోతాదు చాలా ఎక్కువగా పెంచేసినట్లు అనిపిస్తోంది. మరి ఈ ఘాటు ఫోటో షోట్ ఇప్పుడు అవసరమా అనే ప్రశ్నలు కూడా వేస్తున్నారు కొందరు.
Samantha
 
ఇకపోతే సమంత-చైతుల వివాహం గోవాలో జరుగనుండగా, హైదరాబాదులో గ్రాండ్ రిసెప్షన్ జరుగనుంది. ఈ పెళ్లి వేడుకకు తాను ధరించే లెహంగా ఇదే అవుతుందేమోనని లెహంగా ధరించిన ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. లేత చందనపు రంగులో వున్న లెహంగాలో సమంత లుక్ యమ హాటుగా వుంది.
 
ఇదే తన పెళ్లికి ధరించే లెహంగా అవుతుందనకుంటానని.. తాను ధరించిన ఈ లెహంగాను రూపొందించిన డిజైనర్ క్రేషా బజాన్‌ను సమంత ప్రశంసలతో ముంచెత్తింది. సమంత నిశ్చితార్థ వేడుకలో క్రేషా డిజైన్ చేసిన చీరనే ధరించింది.
 
ఈ చీరలో అక్కినేని నాగచైతన్యతో తనకున్న ప్రేమాయణం సంబంధించిన జ్ఞాపకాలను అందులో ప్రింట్ చేయించింది. ప్రస్తుతం అదే రంగులో క్రేషా రూపొందించిన లెహంగాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలను మీరూ చూడండి..Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ చిత్రం పేరు ఇదే...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ...

news

చెర్రీ - జూనియర్ ఇద్దరూ కావాలి... అనుపమ పరమేశ్వరన్

శతమానం భవతి సినిమా హిట్ తరువాత వరుస సినిమా అవకాశాలతో బిజీ అయిపోయింది హీరోయిన్ అనుపమ ...

news

హీరోలకు 15 యేళ్ళ కుర్రపిల్ల కావాలి.. కానీ, కూతుళ్లు బికినీలు వేయకూడదు

నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యలతో మీడియాకెక్కే కంగనా రనౌత్ ఇపుడు బాలీవుడ్ 'బాద్‌షా' షారూక్ ...

news

'బుల్లి మెగాస్టార్'ను చూడాలనుంది... 20 ఏళ్ల ప్రాజెక్ట్ అంటున్న ఉపాసన

ఇది మామూలే. పెళ్లయ్యేవరకూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగేస్తుంటారు. ఒక వయసు వచ్చాక ...

Widgets Magazine