Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ హీరో నరకం చూపించాడు.. ఇండస్ట్రీలో వేధింపులకు గురయ్యా.. సమంత

గురువారం, 1 డిశెంబరు 2016 (16:56 IST)

Widgets Magazine

అక్కినేని కుటుంబంలో కాలు పెట్టనున్న హీరోయిన్ సమంత తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. చిత్ర పరిశ్రమలో తానూ వేధింపులకు గురయ్యారని చెప్పింది. తాజగా ఓ ప్రైవేట్ చానెల్‌కి ఇంటర్వ్యూలో ఈ బాంబ్ పేల్చింది. 
 
చిత్ర పరిశ్రమలో ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ అప్పట్లో ఓ హీరో తనను చాలా ఇబ్బంది పెట్టాడని, అదీ వేధింపు అని చెప్పలేను గానీ, ఆ రిలేషన్ వల్ల నరకం చూశానని, కొన్ని అనివార్య కారణాల వల్ల అతగాడితో స్నేహం చేయాల్సివచ్చిందని గతాన్ని గుర్తు చేసుకుంది. ఆ సమయంలోనే నాగ చైతన్య తాను ఇంకా దగ్గరయ్యామని, నన్ను మళ్ళీ బలవంతురాలిగా మార్చింది చైతూనే అనే చెప్పుకొచ్చింది. 
 
అయితే, సమంతను అంతలా టార్చర్ పెట్టిన హీరో ఎవరు అంటే సిద్ధార్థ్ పేరు వినిపిస్తుంది. అది నమ్మేలా లేదని ఫిల్మ్ నగర్‌లో అపుడే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. సిద్ధూతో లవ్‌లో ఉన్నపుడు బయటికి చాలా హ్యాపీగా ఉండేది. వారిద్దరూ పబ్లిక్‌గానే కనిపించేవారు. ఆ సమయంలో సిద్ధూ కంటే సమంతనే చాలా హుషారుగా ఉండేదన్నది ఈ కామెంట్స్. అలాంటి సిద్ధూ.. సమంతను ఇబ్బంది పెట్టడం ఏంటన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ఓవర్.. ఫోటోల రిలీజ్.. నయనలా కంటతడిపెట్టిన శ్రియ? (Photos)

బాహుబలితో సరితూగేలా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని తెరకెక్కించడానికి దర్శకుడు క్రిష్ శాయశక్తులా ...

news

నయనతారకు బ్లాక్ మనీ కష్టాలా.. ఒక సినిమాకు రూ.3కోట్లు.. వైట్ చేస్తేనే ఛాన్స్.. నిర్మాతలు షాక్..?

అందాల ముద్దుగుమ్మ నయనతార ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. స్టార్ ...

news

శ్రీదేవికి చిర్రెత్తుకొచ్చిందట.. లిప్ లాక్ ఒకరితో కౌగిలింత మరొకరితో.. జాహ్నవి ఎవర్ని ప్రేమిస్తున్నట్లు?

అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి కపూర్ బాయ్‌ఫ్రెండ్స్ వ్యవహారంలో ఎక్కువగా వార్తల్లో ...

news

సాక్షిచౌదరికి ''ఆక్సిజన్'' ఇస్తున్న గోపిచంద్.. స్పెషల్ సాంగ్‌లో చిందులు..

హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ...

Widgets Magazine