Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శంషాబాద్ వ‌ద్ద భారీ సెట్‌లో "బేవ‌ర్స్" ఫైట్ చిత్రీక‌ర‌ణ‌

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (21:05 IST)

Widgets Magazine
beavers movie still

ఎస్.క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'బేవర్స్' చిత్రం మూడో షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మీ శ్రేయోభిలాషి వంటి ఉత్తమాభిరుచి గల చిత్రాలకు సంభాషణలు సమకూర్చిన రమేష్ చెప్పాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, డా.రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర  పోషిస్తున్నారు. 
 
గెలిచాక అందరూ నమ్ముతారు... ఫ్యామిలీ అంటే ప్రయత్నాన్ని నమ్మేవాళ్లు.. అనే కథాంశంతో యూత్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అన్ని కమర్షియల్ హంగులతో ముస్తాబవుతున్న ఈ చిత్రంలో తండ్రీ, కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు అందరినీ కంటతడి పెట్టిస్తాయి. ఈ చిత్రంలో ముద్దపప్పు ఆవకాయ ఫేం అభి, మధునందన్, అమృతం వాసు, విజయభాస్కర్, వెంకీ, షేకింగ్ షేషు, ఆర్జే హేమంత్, రాకేష్, ఫణి, వరంగల్ భాష తదితరులు నటిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఈజీగా పీకేయడానికి నేనేం గడ్డిపోచని కాదు, గడ్డపారని.. దిగిపోద్ది.. 24న 'విన్నర్' రిలీజ్

పులికి ఎదురెళ్ళే ధైర్యం... పాతికమందిని మట్టుబెట్టే బలం... గడ్డిపోచగా తీసిపారేసే వాళ్ల ...

news

చివరి షెడ్యూల్ షూటింగ్‌లో నాగ అన్వేష్ "ఏంజెల్"

'మన్యంపులి' వంటి సూపర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాత 'సింధూర పువ్వు' కృష్ణా రెడ్డి ...

news

"ఎస్‌4"కు ఐదేళ్ళు పడుతుంది.. హీరో సూర్య

సింగం సిరీస్‌లో మూడు భాగాలు చేసి హ్యాట్రిక్‌ సాధించాను. నాలుగో భాగాన్ని ఎప్పుడు చేస్తారని ...

news

"కథలో రాజకుమారి" కోసం రఫ్ లుక్‌తో రోహిత్

వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న ...

Widgets Magazine