Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కట్టప్ప కూతురికే బెదిరింపులు.. చంపేస్తామన్నారు.. ఏకంగా ప్రధానికే లేఖ..?

శనివారం, 15 జులై 2017 (10:43 IST)

Widgets Magazine

బాహుబలి ద్వారా కట్టప్ప ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. అయితే కట్టప్ప కుమార్తెకే బెదిరింపులు తప్పలేదు. సత్యరాజ్ కుమార్తె దివ్య వైద్యురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమెను నిషేధిత మందులకు ప్రిస్క్రైబ్ చేయమంటూ కొందరు ఒత్తిడి తెచ్చారు. 
 
దివ్యకు లంచం కూడా ఇవ్వాలని చూశారు. కానీ ఇవన్నీ ఆమె ఏమాత్రం పట్టించుకోకపోవడంతో బెదిరింపులకు దిగారు. చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సత్యరాజ్ కుమార్తె ఏకంగా ప్రధాన మంత్రి మోడీకే ఫిర్యాదు చేస్తూ లేఖ రాసారు. ఈ విషయాన్ని సత్యరాజ్ కూడా ధ్రువీకరించారు. 
 
కేంద్ర ప్రభుత్వం ఆమోదం లేని, అపాయకరమైన మందులను పూర్తిగా నిషేధించాలని సత్యరాజ్ కోరారు. అంతేకాదు, నీట్ ప్రవేశ పరీక్ష వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి, వైద్య రంగంలో నెలకొన్న అశ్రద్ధ గురించి కూడా సత్యరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. బెదిరింపులకు సంబంధించి ఇప్పటికే దివ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జుట్టుని క్యాన్సర్ రోగులకు దానం చేశా.. డబ్బు, అన్నం వంటివి దానం చేయడం కంటే..?: వితికా

హీరో వరుణ్ సందేశ్ భార్యా వితికా షేరు.. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు వచ్చింది. ...

news

రెండ్రోజులే కదా.. కామెడీతో గడిపేస్తే తప్పించుకోవచ్చు.. దిలీప్ యవ్వారం ఇలాగుంది మరి

తోటి నటి జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఘటనలో అతగాడిది కీలకపాత్ర అని ...

news

జగమెరిగిన గాయకుడు.. గంటసేపు పాడి వెళ్లిపోయాడు. రెండు భాషల మధ్య యుద్దం నడుస్తూనే ఉంది

పుట్టడం తమిళుడిగా పుట్టినా భారతీయ చలనచిత్ర రంగంలో ఆయన స్వరకల్పన చేయని భాష లేదు. ...

news

మీరు ఎన్నయినా రాసుకోండి.. అగ్రహీరోలతో నటిస్తూనే ఉంటా.. నన్నేం పీకలేరంటున్న చందమామ

సినిమా పరిశ్రమలోకి వచ్చి పదేళ్లకు పైబడినా ఇప్పటికీ దక్షిణాది అగ్రహీరోల సరసన నటిస్తూనే ...

Widgets Magazine