Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బిగ్ బాస్ : ఓవియాకు నెటిజన్ల సపోర్ట్.. 'సేవ్ ఓవియా' హ్యాష్ ట్యాగ్‌కు అగ్రస్థానం..

శనివారం, 22 జులై 2017 (09:40 IST)

Widgets Magazine

తమిళ బిగ్ బాస్ షోకు ప్రస్తుతం భారీ క్రేజ్ లభిస్తోంది. దేశ వ్యాప్తంగా ''సేవ్ ఓవియా'' హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో అగ్రస్థానంలో నిలిచింది. బిగ్ బాస్ షోలో నటి ఓవియాను బిగ్ బాస్ టీమ్ ఏడ్పించినట్లు ఓ ప్రోమో వీడియోను విజయ్ టీవీ విడుదల చేసింది. అంతే ఓవియాకు మద్దతుగా నెటిజన్లు పోస్టులు చేశారు. తమిళ బిగ్ బాగ్‌లో పాల్గొంటున్న నటీమణులు గాయత్రి, నమిత, జూలీల వల్లే ఓవియా కంట నీరు పెట్టుకుందని నెటిజన్లు వారిని తిట్టిపోశారు. 
 
ఓవియాకు మద్దతుగా తమిళ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామంటూ మీమ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. అందులో కొందరు ఓవియా లేని బిగ్ బాస్ షోను చూసేది లేదంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో సేవ్ ఓవియా అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జియోఫోన్, ముకేష్ అంబానీలను కూడా ఓవియా వెనక్కి నెట్టిన ఓవియా.. ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్‌లో టాప్‌లో నిలిచింది.
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బన్నీ కాలుమీద కాలేసి కూర్చున్నాడు.. అదీ కమల్ హాసన్ ముందు.. డీజేకు కొత్త చిక్కు..

డీజే సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తూ వున్న పాటపై వివాదం చెలరేగి సమసిపోయిన నేపథ్యంలో.. ...

news

వీళ్లు డీజేనీ వదల్లేదు.. బిగ్ బాస్‌నూ వదల్లేదు.. వీళ్లబాధేంటో మరి

దువ్వాడ జగన్నాధంపై విడుదల కాకముందే నెగటివ్ వాతావరణాన్ని తీసుకువచ్చి దాన్ని ఎంత ...

news

ఈ క్రేజీ హీరోయిన్‌తో ఢీకొట్టడం ఎవరికి సాధ్యం? టోటల్ దక్షిణాది ఫిదా

తెలుగులో నటిస్తే తెలుగు భాషను, తమిళంలో నటిస్తే తమిళభాషను, మలయాళంలో నటిస్తే మలయాళీ భాషను ...

news

సాయిపల్లవికి 'ఫిదా'... రివ్యూ రిపోర్ట్

ఫిదా తారాగణం: వరుణ్ తేజ్, సాయిపల్లవి, రాజా చెంబోలు, సాయిచంద్, శరణ్య తదితరులు, సంగీతం: ...

Widgets Magazine