Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'పద్మావతి'కి శంకర్ ప్రశంసలు.. రూ.100 కోట్ల దాటిన కలెక్షన్లు

మంగళవారం, 30 జనవరి 2018 (15:34 IST)

Widgets Magazine
shankar

అనేక వివాదాల నడుమ విడుదలై మంచి విజయాన్ని అందుకున్న చిత్రం పద్మావత్. ఈనెల 25వ తేదీన రిలీజైన ఈ చిత్రం మొదటి వారాంతానికి రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. బాలీవుడ్ నటీటులు దీపికా పదుకొనే .. రణ్ వీర్ .. షాహిద్ కపూర్ ప్రధానమైన పాత్రలను పోషించారు. 
 
సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా పలు వివాదాల మధ్య విడుదలైనప్పటికీ, భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ ఏడాది రూ.100 కోట్ల మార్క్‌ను దాటిన తొలి చిత్రంగా ఇది నిలిచింది. వసూళ్ల పరంగా ఇదే ఊపు కొనసాగితే, 200 కోట్ల క్లబ్‌లోకి ఈ సినిమా అవలీలగా చేరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఇకపోతే, ఈ చిత్రాన్ని చూసిన టాలీవుడ్ దర్శకుడు ఎస్. శంకర్ ప్రశంసల వర్షం కురిపించారు. "పద్మావత్" చిత్రం అద్భుతంగా వుంది... సన్నివేశాల చిత్రీకరణ అమోఘంగా వుంది. దీపికా.. రణ్‌వీర్.. షాహిద్ నటన, దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీ పనితీరును మాటల్లో చెప్పలేం. 'ఘూమార్ ..' సాంగ్ అద్భుతం.. ఎంతగానో ఆకట్టుకుంది" అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఫిదా భామ సాయిపల్లవిలో ఉన్న చెడుగుణం ఇదే!

సాయిపల్లవి. ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయిపోయిన సాయిపల్లవి గురించి పెద్దగా చెప్పాల్సిన ...

news

'నాకంటే పిచ్చోడివి కాబట్టే నిన్ను నమ్మాను' : కీరవాణికి వర్మ రీ ట్వీట్

ప్రముఖ దర్శకుడు ఎంఎం కీరవాణిని ఉద్దేశించి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ ...

news

బంగారం దొంగతనం కేసులో టాలీవుడ్ నటుడు అరెస్టు

తన ఇంట్లో బంగారం దొంగతనం చేశాడంటూ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో టాలీవుడ్ నటుడు సామ్రాట్‌ను ...

news

ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్.. ''సాహో'' తర్వాత.. త్రివిక్రమ్ సినిమాలో..

''సాహో''లో బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్న శ్రద్ధా కపూర్‌.. మరో టాలీవుడ్ అగ్రహీరో ...

Widgets Magazine