Widgets Magazine

బాహుబలి-2 హిందీ వెర్షన్‌: ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పిన పవన్ విలన్..

శనివారం, 11 మార్చి 2017 (14:32 IST)

Widgets Magazine

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్‌లో ప్రతి నాయకుడిగా మెప్పించిన శరద్ కేల్కర్.. ప్రస్తుతం బాహుబలి2లో భాగమైనాడు. ఈ చిత్రంలో శరద్ కేల్కర్‌కు ఛాన్స్ రావడంతో సంతోషంలో మునిగి తేలుతున్నాడు. దక్షిణాది సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్న శరద్.. బాహుబలి సినిమాలో నటించలేదు కానీ.. బాహుబలి హిందీ వెర్షన్‌లో ప్రభాస్‌కి డబ్బింగ్ చెప్పాడు. 
 
ఈ క్రమంలో తాను రాజమౌళితో కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ బాహుబలి సినిమాకు పనిచేయటం గౌరవంగా ఫీల్ అవుతున్నానని ట్వీట్ చేశాడు.  ఈ సందర్భంగా రాజమౌళి గారికి కృతజ్ఞతలు. ట్రైలర్ త్వరలోనే వస్తోందంటూ ట్వీట్ చేశాడు. బాహుబలి 2 చిత్రం ఏప్రిల్ 28న విడుదల కానుండగా ట్రైలర్‌ని మార్చి 15న రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది. ఆడియోను మార్చి 25న రిలీజ్ చేసేందుకు యూనిట్ సర్వం సిద్ధం చేసుకుంటోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

భర్త నుంచి వీణామాలిక్ విడాకులు తీసేసుకుంది.. ఇక బాలీవుడ్‌లో కనిపిస్తుందా?

పాకిస్థానీ నటి వీణామాలిక్‌ భర్త నుంచి విడాకుల తీసుకుంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బిగ్ ...

news

మధ్యాహ్నం 12 గంటలకు నా ఫేస్‌బుక్ పేజీని మిస్ కావొద్దు: రాజమౌళి

తెలుగు సినిమా చరిత్రలో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌గా పేరొందిన బాహుబలి 2 సినిమా కోసం ...

news

చిరు ఎంత రికార్డు సృష్టించినా తమ్ముడు పవన్‌‌ అవలీలగా అధిగమించేశాడు.. దేంట్లో?

తొమ్మిదేళ్ల తర్వాత ముఖానికి మళ్లీ రంగులద్దుకున్న చిరంజీవి ఖైదీ 150 సినిమాతో కలెక్షన్ల మోత ...

news

చెన్నై చుట్టూ తిరిగే రెజీనా, సందీప్ కిషన్ 'నగరం'... రివ్యూ

నాలుగు రకాల పాత్రలు. అవన్నీ ఓ సంఘటనతో ముడిపెట్టడం అనేది ఈమధ్యనే వస్తున్న ట్రెండ్‌. ...