Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ‌ర్వానంద్ చేతుల‌మీదుగా 'ఓ పిల్లా నీ వ‌ల్లా' టీజ‌ర్ లాంచ్‌

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (12:23 IST)

Widgets Magazine
O Pilla Nee Valla teaser release

కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ నిర్మిస్తున్న‌ చిత్రం `ఓ పిల్లా నీ వ‌ల్లా`. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా ప్ర‌ధాన‌తారాగ‌ణం. ఇటీవ‌లే టాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఆవిష్క‌రించిన‌ మోష‌న్ పోస్ట‌ర్‌కి ప్రేక్ష‌కాభిమానుల నుంచి, ప‌రిశ్ర‌మ నుంచి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. `ఓ పిల్లా నీ వ‌ల్లా` పోస్ట‌ర్ ఆస‌క్తి రేకెత్తించింద‌ని ప్ర‌శంసించారంతా. 
 
తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ని `శ‌త‌మానం భ‌వ‌తి` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో తారాప‌థంలోకి దూసుకొచ్చిన మెస్మ‌రైజింగ్ స్టార్ శ‌ర్వానంద్ ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా శ‌ర్వానంద్ మాట్లాడుతూ.. 'టీజర్ ఆద్యంతం గ్రిప్పింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది. తెలుగు ప్రేక్ష‌కులు వైవిధ్యాన్ని, కొత్త‌ద‌నాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ట‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ద‌ర్శ‌కనిర్మాత కిషోర్‌కి అభినంద‌న‌లు' అన్నారు. 
 
చిత్ర ద‌ర్శ‌క నిర్మాత కిషోర్ మాట్లాడుతూ... 'ఓ పిల్లా నీ వ‌ల్లా.. చ‌క్క‌ని ల‌వ్‌, కామెడీ - యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. అన్ని వ‌ర్గాల్ని మెప్పించే చిత్ర‌మిది. ఫిబ్ర‌వ‌రిలో ఆడియో, మార్చిలో సినిమాను రిలీజ్ చేస్తాం. పూరి ఆవిష్క‌రించిన పోస్ట‌ర్‌కి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. అలాగే  మెస్మ‌రైజింగ్ స్టార్‌ శ‌ర్వానంద్‌లాంటి స‌క్సెస్‌ఫుల్ హీరో మా సినిమా టీజ‌ర్‌ని ఆవిష్క‌రించ‌డ‌మే ఓ పెద్ద స‌క్సెస్‌గా భావిస్తున్నాం. శ‌ర్వాకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు' అన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాగచైతన్య - సాయి కొర్రపాటి-సురేష్ బాబుల కాంబినేషన్ చిత్రం ప్రారంభం!

నాగచైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి ...

news

అబ్బా.. కత్రినా కైఫ్‌కు పంటి నొప్పి.. మొహం వాచిపోయిందట.. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదట...

బాలీవుడ్ అందాల సుందరి కత్రినా కైఫ్‌ షూటింగ్‌ల్లో బిజీ బిజీగా ఉంది. దీనికి తోడు పంటి ...

news

నాన్నగారి జీవిత చరిత్రలో నటిస్తా.. ఎన్టీఆర్ పాత్రధారిని నేనే : నటసింహా బాలకృష్ణ

విఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను సినిమాగా ...

news

ఆ రెండు సినిమాలు చేయలేదని ఆయన బాధ!

అటు శృంగార రసాన్ని, భక్తి రసాన్ని రెండు కళ్లుగా భావించుకుని తెలుగు కమర్షియల్ చిత్ర సీమ ...

Widgets Magazine