Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవికి బుల్లితెరపై మరో అవమానం... ఏం చెప్పుకున్నా ఏం లాభం?

శనివారం, 10 జూన్ 2017 (16:19 IST)

Widgets Magazine

మెగాస్టార్ చిరంజీవి చిత్రం ఖైదీ నెం. 150 సృష్టించిన రికార్డులు గురించి తెలిసిందే. దాదాపు 9 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరంజీవి నటించిన 150వ చిత్రం ఖైదీ నెం. 150. ఈ చిత్రానికి అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. రూ. 100 కోట్లు దాటింది. ఐతే తాజాగా ఇదే చిత్రం చిరంజీవికి అవమానాన్ని కూడా తెచ్చింది. అదేంటి... రికార్డులు తెచ్చిన సినిమా అవమానం ఎలా తెచ్చిందనేగా మీ అనుమానం. 
chiranjeevi
 
మరేంలేదు... ఈ చిత్రాన్ని బుల్లితెరపై ఇటీవలే ప్రసారం చేశారు. చిత్రాన్ని ప్రదర్శించేముందు ఎన్నో ప్రకటనలు కూడా చేసారు. బుల్లితెరపై చిరంజీవి ఖైదీ నెం.150 టీఆర్పీ రేటింగులతో ఎక్కడికో వెళుతుందని అనుకున్నారు. కానీ ఫలితం మాత్రం అవమానకరంగా వచ్చింది. అదేంటయా అంటే... కేవలం 6.93 టీఆర్పీ మాత్రమే వచ్చింది. దీనితో అంతా విస్మయానికి గురయ్యారు. చిరంజీవి చిత్రం ఈరకంగా ఎందుకు ఫెయిలయ్యిందని ఆలోచన చేస్తున్నారు. 
 
మరోవైపు అదేరోజు ప్రసారమైన ఐఫా అవార్డుల కార్యక్రమం మాత్రం ఎక్కడికో వెళ్లిపోయింది. అదేమైనా దెబ్బేసిందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పోర్చుగల్‌లో రోడ్డు పక్కన పడుకున్న బాలయ్య... ఎంత సింప్లిసిటీ!

సాధారణంగా సినీ స్టార్స్‌కు లగ్జరీ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అలాంటి సౌకర్యాలను నిర్మాత ...

news

మా ఇద్దరి మధ్య "ఆ" లింకు ఉన్నా మీకేంటి నష్టం : హెబ్బాపటేల్

హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హెబ్బాపటేల్‌ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందనే వార్తలు ఫిల్మ్ ...

news

నేను నటించిన బూతు వీడియోలు చూడాలని వుంది : అమలాపాల్

అమలాపాల్... దక్షిణాదిలో ఉన్న హీరోయిన్లలో ఒకరు. తాను నటించిన చిత్రాల కంటే.. సుచీలీక్స్ ...

news

నా జీవితం చేజేతులా నాశనం చేసుకున్నా : మనీషా కోయిరాలా

ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ ఫ్రెండ్‌ను వివాహం చేసుకుని, ఆ తర్వాత వైవాహిక బంధానికి స్వస్తి ...

Widgets Magazine