Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''సాహో''లో శ్రద్ధా కపూర్ లుక్ ఇదే..(Photo)

బుధవారం, 7 మార్చి 2018 (12:28 IST)

Widgets Magazine

సుజీత్ దర్శకత్వంలో రూ.150 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ''సాహో'' సినిమా తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది.
 
తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ ఫస్ట్ లుక్ విడుదలైంది. శ్రద్ధా కపూర్ మేకప్ ఆర్టిస్ట్ శ్రద్ధా నాయక్ ట్విట్టర్లో ఈ ఫస్టులుక్‌ను షేర్ చేసింది. మెరూన్ కలర్ షర్టులో శ్రద్ధా చూపులు ఫ్యాన్స్‌ను కట్టి పడేస్తున్నాయి. తాజాగా ట్విట్టర్లో విడుదలైన శ్రద్ధా కపూర్ ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోను మీరూ ఓ లుక్కేయండి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీదేవిపై బయోపిక్ వద్దు.. డాక్యుమెంటరీనే చేద్దాం: బోనీ కపూర్

దివంగత నటి శ్రీదేవిపై డాక్యుమెంటరీ సిద్ధం చేసేందుకు ఆమె భర్త బోనీ కపూర్ సిద్ధమవుతున్నారు. ...

news

లాస్ ఏంజెల్స్ ఎయిర్‌పోర్టులో చెర్రీ - తారక్ (వీడియో)

దర్శక ధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుగా మల్టీస్టారర్ చిత్రాన్ని నిర్మించనున్న ...

news

అనసూయ సోషల్ మీడియాకు దూరం.. జబర్దస్త్ భామకు అంత బాధెందుకు?

''జబర్దస్త్'' ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరై.. ఆపై వెండితెరపై మెరుస్తున్న యాంకర్ ...

news

విరాట్-అనుష్క తరహాలో దీపిక-రణ్‌వీర్ డెస్టినేషన్‌ వివాహం..?

బాలీవుడ్‌లో ఓ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కనుంది. ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ...

Widgets Magazine