Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గాయత్రిలో శ్రియ లుక్.. చీరకట్టులో అదరగొట్టింది.. హాట్ ఫోటోలు కూడా?

ఆదివారం, 7 జనవరి 2018 (09:33 IST)

Widgets Magazine

శ్రియ అర్ధనగ్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవకాశాలు తగ్గాయనే ఉద్దేశంతోనే ఏమోకానీ.. హీరోయిన్ శ్రియ హాట్ హాట్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసి కలకలం రేపింది. 37 సంవత్సరాల వయసులోనూ హీరోయిన్‌గా అవకాశాలు సొంతం చేసుకుంటున్న శ్రియ..  ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది. 
 
ఇకపోతే.. డైలాగ్ కింగ్ మోహన్‎బాబు తన సొంత బ్యానర్ శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'గాయత్రి'లో మంచు విష్ణు, శ్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నిఖిల విమల్, బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ థమన్ బాణీలు కట్టారు. ఇటీవలే విడుదలైన సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందాయి. తాజాగా శ్రియ లుక్ విడుదలైంది. 
 
ఈ లుక్‌లో శ్రియ చీరకట్టులో అదరగొట్టింది. 'నేనెదనుకుంటే అది చెప్పడం నాకలవాటు.. తర్వాత సంగతి తర్వాత..' అనే కాప్షన్ పోస్టర్ పై ఉంచారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదల కానుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కత్తీ... పవన్ నీ ముందుకు వచ్చి కూర్చోవాలా? కోన వెంకట్ ఆగ్రహం(వీడియో)

కత్తి మహేష్ పనిగట్టుకుని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన కామెంట్లు చేయడంపై సినీ సెలబ్రిటీలు ...

news

నిన్న "కొడకా కొటేశ్వరరావు'' -నేడు గాలివాలుగా.. లిటిల్ పవన్ ఫ్యాన్స్ అదుర్స్ (వీడియో)

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ''అజ్ఞాతవాసి'' విడుదలకు ...

news

సల్మాన్ ఖాన్‌ పెళ్లి చేసుకోకుండానే తండ్రి కావాలి: రాణి ముఖర్జీ

బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సల్మాన్ ఖాన్ వివాహంపై బిటౌన్‌లో ఆసక్తికరమైన చర్చ ...

news

పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్‌లకు కత్తి మహేష్ ఓపెన్ ఛాలెంజ్... వస్తారా?

కత్తి మహేష్ అదే పనిగా పెట్టుకున్నట్లు కనబడుతున్నారు. సినిమాల్లో, రాజకీయాల్లో తనదైన ముద్ర ...

Widgets Magazine