Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లి పీటలెక్కనున్న శ్రియా... వరుడు ఎవరంటే?

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (11:57 IST)

Widgets Magazine
shirya

టాలీవుడ్ సీనియర్ నటి శ్రియ త్వరలో పెళ్లిపీటలెక్కనుంది. తెలుగుతో పాటు.. ఇతర భాషల్లో ఆమెకు అవకాశాలు లేవు. దీంతో తన వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టింది. అదేసమయంలో తన బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తుందనే విమర్శలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో శ్రియ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్త ఇపుడు సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. 
 
ఇంతకీ ఆమె పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా.. రష్యా యువకుడు. గత కొంతకాలంగా అతనితో శ్రియా చాలాచాలా సన్నిహితంగా ఉంటోంది. దీంతో వీరిద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా మార్చి నెలలో శ్రియ వివాహం జరగబోతోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
పెళ్లి విషయాన్ని అబ్బాయి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు శ్రియ ప్రస్తుతం రష్యాకు వెళ్లిందట. రాజస్థాన్‌లో వీరి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. అయితే, ఈ వార్తలపై శ్రియ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవితో కుదరలేదు.. నాగార్జునతో ధనుష్ సినిమా..?

టాలీవుడ్ అగ్రహీరో, కింగ్ నాగార్జున కోలీవుడ్ యువ హీరో, దర్శకుడు, తమిళ సూపర్ స్టార్ ...

news

దివ్య ఉన్ని రెండో వివాహం చేసుకుంది.. ఫోటోలు

ఇల్లాలు ప్రియురాలు సినిమాతో తెలుగు తెరపై కనిపించిన ''దివ్య'' మలయాలంలో అగ్రహీరోల సరసన ...

news

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలకృష్ణ- ఎన్టీఆర్ బయోపిక్‌లో?

నందమూరి హీరో బాలకృష్ణ కుడిభుజానికి శనివారం ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగిన సంగతి ...

news

సిల్క్ స్మితకు అప్పటి నుంచే దూరమయ్యాను: మాస్టర్ శివశంకర్

అందాల తార సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్మిత అందానికి ఫిదా కాని ...

Widgets Magazine