గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 మే 2016 (18:17 IST)

శ్రుతిహాసన్ మ్యాగజైన్ షూటా.. పోర్న్ షూటా..?: యూట్యూబ్‌లో వీడియో.. కేసు..!

సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె శ్రుతిహాసన్‌ ఈ మధ్య ఓ మ్యాగజైన్‌కు ఫోజిచ్చి వార్తల్లో నిలిచింది. ఈ షూట్‌లో దాదాపు తన ఎద సౌందర్యాన్ని బాగానే చూపెట్టింది. ఈ ఫోటోషూట్ సమయంలో శ్రుతి సెక్సీ.. నాట్ సెక్సీ అంటూ ఇచ్చిన సింగిల్ ఆన్సర్లతో ఓ వీడియోను కూడా తయారు చేశారు. అయితే ఆ వీడియో చూస్తే.. వామ్మో శృతి స్కిన్ షో మామూలుగా లేదనుకుంటున్నారు. 
 
ఇకపోతే.. ఆ ఫోటోషూట్ మేకింగ్ వీడియో తయారుచేసేందుకు మరో నాలుగైదు కెమెరాలు శ్రుతిహాసన్‌ను వీడియో తీశాయట. వాటిలో రికార్డైన క్లిప్స్‌లోని చాలా సైడ్ యాంగిల్స్ నుంచి తీయడం ద్వారా అదొక పోర్న్ షూట్ అన్నట్లు టాక్ వచ్చేసింది. 
 
ఈ ఫోటో షూట్‌ను ఒకతను తన పోర్టుఫోలియోకు ఉపయోగపడుతుందని యుట్యూబ్‌లో పెట్టడంతో శృతికి చెర్రెత్తుకొచ్చింది. ఇప్పుడు సదరు మ్యాగజైన్‌కి లీగల్ నోటీసులు పంపడానికి అమ్మడు సన్నద్ధమవుతుందని కోలీవుడ్ వర్గాల టాక్.