Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కమల్ హాసన్‌తో శ్రుతిహాసన్-మైఖేల్.. పంచెకట్టులో కాబోయే అల్లుడు

గురువారం, 7 డిశెంబరు 2017 (09:43 IST)

Widgets Magazine

సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తెలో లండన్‌కి చెందిన మైఖేల్ కోర్సెల్‌తో ప్రేమాయణం జరిపిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటికి మొన్న శ్రుతిహాసన్ తల్లి సారికకు బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసినట్లు ఫోటోలు లీకైయ్యాయి. తాజాగా తమిళ దిగ్గజ రచయిత కవి అరసు కన్నదాసన్ మనవడు, నటుడు ఆదవ్ వివాహా వేడుకకు మైఖేల్‌తో కలిసి శ్రుతిహాసన్ వచ్చింది. 
 
శ్రుతితో ఆయన తండ్రి కమల్ హాసన్ కూడా వచ్చారు. ఆదవ్ వివాహ వేడుకకు సినీ తారలంతా దిగొచ్చిన వేళ శ్రుతి తన లవర్‌తో వచ్చి అందరికీ షాకిచ్చింది. తన తండ్రికి కూడా మైఖేల్‌ను ఇప్పటికే పరిచయం చేసేసిన శ్రుతిహాసన్, ఈ పెళ్లి వేడుకకు హాజరైన సినీ ప్రముఖులందరికీ తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిందని సమాచారం. 
 
కాగా శ్రుతి బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సెల్ ఆదవ్ వివాహ వేడుకకు పంచెకట్టులో తమిళ తంబిలా ఆకట్టుకున్నాడు. ఈ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ అయ్యాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

#Mahanati సర్‌ప్రైజ్‌ అదిరింది... (Video)

అందాల నటి సావిత్ర జయంతి సందర్భంగా "మహానటి" చిత్ర యూనిట్ ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. టాలీవుడ్ ...

news

'హలో'పై ఏం చెప్పను? మైండ్ బ్లాంక్ అయ్యింది... నాగార్జున ఇంటర్వ్యూ

'మనం' అనేది సెంటిమెంట్‌గా భావించి మనం ఎంటర్‌ప్రైజెస్‌ పెట్టాం. దానిలో నేను, నాగచైతన్య, ...

news

పవన్ సరైన నిర్ణయం తీసుకున్నారు.. భేష్: మహేష్ కత్తి

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనపై సినీ విశ్లేషకుడు మహేష్ కత్తి స్పందించాడు. బుధవారం ...

news

స్టేజ్ షోలో హై హీల్స్.. తమన్నా కాలుజారింది (వీడియో)

బాహుబలి అవంతిక తమన్నా ఓ స్టేజ్ షోలో కాలు జారి కిందపడింది. ఇందుకు ఆమె ధరించిన హై హీల్సే ...

Widgets Magazine