Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లేటైనా లేటెస్ట్‌గా వసూళ్లు! సూర్య 'సింగం-3' హిట్ టాక్

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (10:39 IST)

Widgets Magazine
singam-2 movie still

లేటైనా లేటెస్ట్‌గా వచ్చినట్లు.... సూర్య నటించిన 'సింగం 3' చిత్రం ఎన్నోవాయిదాల తర్వాత గురువారం విడుదలైంది. తమిళంలో విడుదలైంది కానీ.. తెలుగులో విడుదలకు ఆలస్యమైంది. మార్నింగ్‌ షో 11 గంటల ఆట పడలేదు. క్యూబ్‌ వర్షన్‌ కాబట్టి టెక్నికల్‌గా ప్రాబ్లమ్‌ తలత్తెడంతో అన్నిచోట్ల ఆగిపోయాయి. ముందుగా ఐమాక్స్‌ దీన్ని ప్రదర్శించేందుకు సిద్ధం చేశారు. అక్కడ టెక్నికల్‌గా ప్రాబ్లమ్‌ వచ్చిందని అందుకే విడుదల చేయలేకపోతున్నామని.. తెలుగులో విడుదల చేస్తున్న మల్కాపురం శివకుమార్‌ తెలిపారు. 
 
అయితే ఆ తర్వాత షో పడింది. ఓపెనింగ్స్‌ బాగానే వచ్చాయి.  ప్రస్తుతానికి నాలుగురోజులు హౌస్‌ఫుల్‌ అయ్యాయి. శుక్రవారం నాగార్జున 'ఓం నమో వేంకటేశాయ' విడుదలైంది. ఇదిలావుండగా.. సూర్య చిత్రం కేరళలో 218, బెంగుళూరులో 317 థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. ఓవర్‌సీస్‌పరంగా మంచి వసూళ్ళను రాబట్టిందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇది పక్కా మాస్‌ చిత్రం కాబట్టి.. లాజిక్‌లను చూడకుండా ఉంటే  గొప్ప సినిమా అవుతుందని విశ్లేషకులు తెలియజేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జైతో అంజలి ప్రేమాయణం నిజమేనా? దోశ ఛాలెంజ్‌‌లో ప్రేమ జంట.. ఒకే ఫ్లాటులో ఉంటున్నారా?

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి ప్రేమ వ్యవహారం బయటపడింది. జర్నీ జైతో అమ్మడు ...

news

ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా "సర్కార్ 3" విడుదల!

గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం ...

news

ఖైదీ తర్వాత ఒక్క ఛాన్స్‌లేదు... డైలామాలో వివి.వినాయక్

కెరీర్‌ బాగున్నప్పుడు వరసు సినిమాలు తీసి.. పేరు తెచ్చుకున్న వివి.వినాయక్‌.. ఇప్పుడు ...

news

మొబైల్‌ గేమ్‌ పనుల్లో దర్శకధీరుడు రాజమౌళి

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి-2' పార్ట్‌ మొత్తం పూర్తి చేసి పోస్ట్‌ ...

Widgets Magazine