Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాలికకు ముద్దుపెట్టిన గాయకుడు.. వీడియో వైరల్

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (13:06 IST)

Widgets Magazine
kiss

ప్ర‌ముఖ సింగర్, కంపోజ‌ర్ పాప‌న్ వివాదాల్లో ఇరుక్కున్నాడు. రియాలిటీ షోలో భాగంగా ఓ మైన‌ర్ పెదాల‌పై ముద్దుపెట్టినందుకు అత‌నిపై సుప్రీం కోర్టు లాయ‌ర్ రుణా భుయాన్ కేసు పెట్టారు. ప్ర‌ముఖ గాయ‌కులు హిమేశ్ రేష్మియా, షాన్‌తో క‌లిసి పాప‌న్ ఓ మ్యూజిక్ రియాలిటీ షోకు న్యాయ‌నిర్ణేత‌గా వ్య‌వ‌హరిస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో హోలీ సంబ‌రాల్లో భాగంగా పాప‌న్ ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్‌కు రంగు పూసి ఆ త‌ర్వాత ఆమె పెదాల‌పై ముద్దు పెట్టాడు. దీంతో ఆ బాలిక కూడా షాక్ అయింది. ఈ వీడియో ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గామారింది. పాప‌న్ వ్య‌వ‌హార శైలి అభ్యంత‌ర‌కరంగా ఉండ‌డంతో సుప్రీం కోర్టు న్యాయ‌వాది రుణా భుయాన్ జాతీయ బాల‌ల హ‌క్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరో మహేష్ భార్యపై మలైకా అరోరా అనుచిత వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌పై బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా అనుచిత ...

news

తండ్రి కోసం స్కెచ్‌ వేస్తున్న కుమార్తె.. యువ హీరోలకు ఎర..?

తండ్రి కమల్ హాసన్ రాజకీయాల్లోకి వెళ్ళడంతో కుమార్తె శృతి హాసన్ ఆనందానికి అవధుల్లేకుండా ...

news

రాంగోపాల్ వర్మకు అంత్యక్రియలు పూర్తి...?

దర్శకుడు రాంగోపాల్ వర్మకు అంత్యక్రియలు పూర్తవ్వడమేంటి అనుకుంటున్నారా..? ఆశ్చర్యపోకండి.. ...

news

ఆ జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొస్తున్నాయంటున్న రేణూ దేశాయ్

రేణూ దేశాయ్. సినీ నటి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య. ప్రస్తుతం ఈమె తన బిడ్డలతో ...

Widgets Magazine