బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 26 ఆగస్టు 2016 (18:41 IST)

లావణ్య లావణ్యం అదిరిపాటు... 32,00,000 మంది చూశారట... మళ్లీ అమెరికాలో శ్రీరస్తు-శుభమస్తు...

ఓవర్సీస్‌లో శ్రీరస్తు-శుభమస్తు చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయాలని అడుగుతున్నారట ఎన్నారైలు. ముఖ్యంగా ఈ చిత్రంలో అల్లు శిరీష్ తో జంట కట్టిన లావణ్య త్రిపాఠి అదరగొట్టిందట. అందువల్ల ఈ చిత్రాన్ని తిరిగి విడుదల చేయాలని వారు కోరడంతో నిర్మాతలు కూడా ఓకే చెప్పాశార

ఓవర్సీస్‌లో శ్రీరస్తు-శుభమస్తు చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయాలని అడుగుతున్నారట ఎన్నారైలు. ముఖ్యంగా ఈ చిత్రంలో అల్లు శిరీష్ తో జంట కట్టిన లావణ్య త్రిపాఠి అదరగొట్టిందట. అందువల్ల ఈ చిత్రాన్ని తిరిగి విడుదల చేయాలని వారు కోరడంతో నిర్మాతలు కూడా ఓకే చెప్పాశారట. దీనితో మళ్లీ శ్రీరస్తు - శుభమస్తు విడుదలవుతుంది.

ఇప్పటివరకూ ఈ చిత్రాన్ని 32 లక్షల మంది చూశారని గీతా ఆర్ట్స్ లెక్కలు చూపిస్తోంది. వాళ్లందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 4వ వారం కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతుందని తెలియజేస్తోంది గీతా ఆర్ట్స్.